Breaking News
Home / EDITORIAL / మహాత్మునికి ఓ చిన్నారి విలువైన నివాళి…

మహాత్మునికి ఓ చిన్నారి విలువైన నివాళి…

జాతిపిత మహాత్మగాంధీ జయంతి సందర్భంగా ఓ చిన్నారి మహాత్మునికి విలువైన నివాళులర్పించింది. అక్టోబర్‌-2 మహాత్ముని పుట్టిన రోజు సందర్బంగా నోట్‌బుక్‌లో గాంధీ చిత్రాలను అతికించాలని ఇచ్చిన స్కూల్‌ ప్రాజెక్టు వర్క్‌లో భాగంగా ఆ చిన్నారి రూ. 500, రూ. 2000 నోట్లలోని గాంధీ చిత్రాలను కట్‌ చేసి అంటించింది.అయితే ఆ పాప ఎవరో, ఈ ఫోటో నిజమో.. కాదో తెలియదు కానీ ఇది ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. నెటిజన్లు మాత్రం ఆ చిన్నారిని టీచర్‌ మెచ్చుకోవడం ఏమో కానీ ఆ పాప తల్లితండ్రులు చూస్తే కళ్లు తిరిగి పడిపోవడం ఖాయమని కామెంట్లు చేస్తున్నారు.

About praveen

Check Also

అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న తెలంగాణ..!

అవును…అఖండ భారతాన 31 జిల్లాల నవ తెలంగాణ నేడు సగర్వంగా వెలిగిపోతుంది..మూడున్నర ఏళ్ళ  పసికందు ఇంతింతై వటుడింతై అన్నట్లు అన్ని …

error: కాపీ చేయడం నిషిధ్ధం !