ఇద్దరు అమ్మాయిలతో ఒక అబ్బాయి..! శృంగారం….పొజిష‌న్‌ చూసి పోలీసులు షాక్ – Dharuvu
Home / CRIME / ఇద్దరు అమ్మాయిలతో ఒక అబ్బాయి..! శృంగారం….పొజిష‌న్‌ చూసి పోలీసులు షాక్

ఇద్దరు అమ్మాయిలతో ఒక అబ్బాయి..! శృంగారం….పొజిష‌న్‌ చూసి పోలీసులు షాక్

ఆగ్రా లోని కశ్మీరీ బజార్ దీన్నే మాల్ కా బజార్ అని అంటుంటారు. అక్కడ పోలీసులు ఎన్ని సార్లు రైడింగ్ చేసినా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతూనే ఉంటాయి. అక్కడ మగ్గుతున్న మహిళల జీవితాలు మారాలని ఎన్నో ఎన్జీవోలు తమ వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. అయితే వారు మారడం లేదు. ఈ స్ట్రీట్ ను ఆ ప్రాంతంలోని రెడ్ లైట్ ఏరియా అని అంటుంటారు. పలుసార్లు పోలీసులు రైడింగ్ చేస్తున్నా కూడా ఆ ప్రాంత వాసులు మళ్ళీ ఇదే వృత్తిలోకి దిగుతుంటారు. పలు గ్యాంగ్ లు.. అమ్మాయిలను వేరే ప్రాంతం నుండి తీసుకొని వచ్చి ఇక్కడ వారితో వ్యభిచారం చేయిస్తూ ఉంటారు.

ఇక మంగళవారం కూడా పోలీసులు ఆ ప్రాంతంలో రైడింగ్ కు వెళ్ళారు.. పోలీసులు వస్తున్నారన్న విషయం ముందుగానే కనిపెట్టిన ఆ ప్రాంత వాసులు అన్ని గదులకు తాళాలు వేసుకుంటూ వెళ్ళిపోయారు. పోలీసులు అక్కడికి వచ్చి అనుమానం వ్యక్తం చేశారు. ఓ గది తలుపులు పగులగొట్టి చూడగా అందులో ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి. ఇక వారి బెడ్ మీద మనదేశంలో పర్మిషన్ లేని శృంగార సాధనాలు. వాటిని చూసి పోలీసులు కూడా అవాక్కయ్యారు. ప్రతి సంవత్సరంలో మూడు-నాలుగు సార్లకు పైగా ఈ ప్రాంతంలో రైడింగ్ జరుగుతూ ఉంటుంది. కొద్ది రోజులు మూసి వేయడం ఆ తర్వాత మామూలుగానే దందా మొదలుపెట్టడం. ఎన్ని సార్లు పోలీసులు ప్రయత్నించినా సెక్స్ రాకెట్‌ను మూసివేయించడం కుదరదు. కొద్ది రోజుల క్రితం కలకత్తాకు చెందిన ఓ మహిళను ఇక్కడకు తీసుకొని వచ్చారు. ఆమెను వెతికే క్రమంలో ఈ ప్రాంతంలో రైడ్ చేయగా ముగ్గురు అమ్మాయిలను పోలీసులు రక్షించారు. దాదాపు 15 మందిని అరెస్ట్ కూడా చేశారు. ఈ కాశ్మీరీ బజార్ మొఘలాయుల‌ కాలం నుండి నడుస్తోంది.