Breaking News
Home / SLIDER / గెలాక్సీ ట్యాబ్‌ ఏ పేరుతో టాబ్లెట్‌…

గెలాక్సీ ట్యాబ్‌ ఏ పేరుతో టాబ్లెట్‌…

ప్రముఖ స్మార్ట్ ఫోన్ వ్యాపార సంస్థ అయిన గెలాక్సీ నోట్‌8, ఫ్రేమ్‌ టీవీలను లాంచ్‌ చేసిన అనంతరం ఎలక్ట్రానిక్‌ దిగ్గజం శాంసంగ్‌ ఓ సరికొత్త మిడ్‌-సెగ్మెంట్‌ టాబ్లెట్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. గెలాక్సీ ట్యాబ్‌ ఏ పేరుతో రూ.17,990కు దీన్ని లాంచ్‌ చేసింది. నేటి నుంచి ఈ టాబ్లెట్‌ అన్ని స్టోర్లలో అందుబాటులోకి వస్తోంది. నవంబర్‌ 9 కంటే ముందుగా ఈ టాబ్లెట్‌ను కొనుగోలు చేస్తే, వన్‌ టైమ్‌ ఫ్రీ స్క్రీన్‌ రీప్లేస్‌మెంట్‌ను కూడా ఆఫర్‌ చేయనున్నట్టు శాంసంగ్‌ తెలిపింది.

గెలాక్సీ ట్యాబ్‌ ఏ ఫీచర్లు..

* 8 అంగుళాల డిస్‌ప్లే

* 1.4 గిగాహెడ్జ్‌ క్వాడ్‌-కోర్‌ ప్రాసెసర్‌

2 జీబీ ర్యామ్‌, 16 జీబీ ఇంటర్నట్‌ స్టోరేజ్‌

256 జీబీ వరకు విస్తరణ మెమరీ

5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

8 ఎంపీ రియర్‌ కెమెరా

5 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా

బిక్స్బీ హోమ్‌ను ఇది కలిగి ఉంది.

About rameshbabu

Check Also

హార్ధిక్‌ను సిక్సర్లు కొట్టనీయను.. న్యూజిలాండ్ స్పిన్న‌ర్ స‌వాల్‌..!

టీమ్ ఇండియా ఆల్ రౌండ‌ర్‌.. న‌యా హిట్టర్ హార్దిక్ పాండ్యాను సిక్సర్లు కొట్టనీయకుండా కట్టడి చేస్తానని న్యూజిలాండ్ స్పిన్నర్ మిచెల్ …

error: కాపీ చేయడం నిషిధ్ధం !