Home / SLIDER / గెలాక్సీ ట్యాబ్‌ ఏ పేరుతో టాబ్లెట్‌…

గెలాక్సీ ట్యాబ్‌ ఏ పేరుతో టాబ్లెట్‌…

ప్రముఖ స్మార్ట్ ఫోన్ వ్యాపార సంస్థ అయిన గెలాక్సీ నోట్‌8, ఫ్రేమ్‌ టీవీలను లాంచ్‌ చేసిన అనంతరం ఎలక్ట్రానిక్‌ దిగ్గజం శాంసంగ్‌ ఓ సరికొత్త మిడ్‌-సెగ్మెంట్‌ టాబ్లెట్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. గెలాక్సీ ట్యాబ్‌ ఏ పేరుతో రూ.17,990కు దీన్ని లాంచ్‌ చేసింది. నేటి నుంచి ఈ టాబ్లెట్‌ అన్ని స్టోర్లలో అందుబాటులోకి వస్తోంది. నవంబర్‌ 9 కంటే ముందుగా ఈ టాబ్లెట్‌ను కొనుగోలు చేస్తే, వన్‌ టైమ్‌ ఫ్రీ స్క్రీన్‌ రీప్లేస్‌మెంట్‌ను కూడా ఆఫర్‌ చేయనున్నట్టు శాంసంగ్‌ తెలిపింది.

గెలాక్సీ ట్యాబ్‌ ఏ ఫీచర్లు..

* 8 అంగుళాల డిస్‌ప్లే

* 1.4 గిగాహెడ్జ్‌ క్వాడ్‌-కోర్‌ ప్రాసెసర్‌

2 జీబీ ర్యామ్‌, 16 జీబీ ఇంటర్నట్‌ స్టోరేజ్‌

256 జీబీ వరకు విస్తరణ మెమరీ

5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

8 ఎంపీ రియర్‌ కెమెరా

5 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా

బిక్స్బీ హోమ్‌ను ఇది కలిగి ఉంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat