అసలే త్రాగిన మైకం ..పైగా ఎమ్మెల్యే ..చూడండి అమ్మాయిలతో ఏమి చేస్తోన్నాడో ..? – Dharuvu
Home / NATIONAL / అసలే త్రాగిన మైకం ..పైగా ఎమ్మెల్యే ..చూడండి అమ్మాయిలతో ఏమి చేస్తోన్నాడో ..?

అసలే త్రాగిన మైకం ..పైగా ఎమ్మెల్యే ..చూడండి అమ్మాయిలతో ఏమి చేస్తోన్నాడో ..?

ప్రస్తుతం ఏ రాజకీయ నాయకుడు ముఖ్యంగా ఎమ్మెల్యే ఎంపీ స్థానంలో ఉన్న ఎవరో ఒకరు ఏదో ఒక వివాదంలో చిక్కుంటున్నారు .ఈ క్రమంలో బీహారు రాష్ట్రంలో గతంలో మిత్రపక్షంగా ఉండి రాష్ట్రాన్ని ఏలిన ఆర్జేడీ, జేడీయూ పార్టీలు విడిపోయిన తర్వాత ఒకరి పై మరొకరు బురద చల్లుకుంటున్నారు .దీనికోసం ఏ చిన్న అవకాశం వచ్చిన కానీ వదులుకోవడంలేదు .

ఈ చిన్న సంఘటన దొరికిన కానీ దాన్ని పెద్దగా చేసి దుమారాన్నే సృష్టిస్తున్నారు .తాజాగా జేడీయూ అధినేత ,ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ బీజేపీతో చేతులు కలపడంతో లాలూ ప్రసాద్ యాదవ్ వర్గం గుర్రుగా ఉంది. దీంతో అవకాశం ఉన్నప్పుడల్లా నితీష్ సర్కారును టార్గెట్ చేస్తోంది. ఈ క్రమంలో అప్పుడెప్పుడో రెండేళ్ల క్రితం జేడీయూ ఎమ్మెల్యే యువతితో డ్యాన్స్ చేసిన వీడియోను తాజాగా ఆర్జేడీ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. జేడీయూ ఎమ్మెల్యే అభయ్ కుమార్ సిన్హా ఈ వీడియోలో డ్యాన్సర్‌తో ఉర్రూతలూగుతూ స్టెప్పులేశాడు. ఈ వీడియో తాజాగా మరోసారి వైరల్‌గా మారింది.