Breaking News
Home / TELANGANA / సింధు దారుణ హత్య

సింధు దారుణ హత్య

సంగారెడ్డి జిల్లాలో అదృశ్యమైన ఐదేళ్ల బాలిక సింధు దారుణ హత్యకు గురైంది. మొగుడంపల్లి మండలం మన్నాపూర్‌ గ్రామానికి చెందిన ఐదు సంవత్సరాల బాలిక సింధు బుధవారం అదృశ్యమైంది. కాగా… ఆ గ్రామానికి సమీపంలోగల ఓ బావిలో బాలిక మృతేహాన్ని స్థానికులు గుర్తించారు. అనంతరం బయటకు తీసి చూడగా నిన్న అదృశ్యమైన సింధుగా గుర్తించారు. ఈ సంఘటనపై పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. బాలికను ఎవరు చంపారన్న దానిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

About siva

Check Also

ఏపీ టీడీపీ బ్యాచ్ అంతా పప్పు గాళ్ళే – రేవంత్ హాట్ కామెంట్స్ ..

తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ .కోడంగల్ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు …

error: కాపీ చేయడం నిషిధ్ధం !