శర్వానంద్ రన్ రాజా రన్ మూవీతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది.. సీరత్ కపూర్. అయితే తను నటించిన తొలి చిత్రంతోనే హిట్ కొట్టిన సీరత్.. తర్వాత తనకు చాల ఆఫర్స్ వస్తాయని అనుకుంది కానీ అమ్మడి కోరిక తీరలేదు. మధ్య లో రెండు సినిమాలు వచ్చినప్పటికీ అవి పెద్దగా సక్సెస్ కాకపోయేసరికి అమ్మడికి అవకాశాలు తగ్గాయి. ఈ నేపథ్యంలో ఓంకార్ రాజుగారి గది-2 ఛాన్స్ ఇచ్చాడు.
ఈ మూవీ రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా, ఈ మూవీ లో సీరత్ బికినీ అందాలను ఫుల్ గా ఆరబోసింది కానీ సెన్సార్ వారు ఆ బికినీ సన్నివేశాలకు కత్తెర వేసినట్లు తెలుస్తుంది. దీంతో బాగా డిస్పాయింట్ అయ్యింది సీరత్..ఇప్పుడీ చిత్రానికి తన ఫస్ట్ లుక్ ను తనే రిలీజ్ చేసింది..రిలీజ్ కు ఓ రోజు ముందు ఫస్ట్ లుక్ అంటూ.. బికినీ వేర్ లో ఉన్న తన పోస్టర్ ను విడుదల చేసింది. ఈ పిక్ చూసిన ప్రేక్షకులు ఈ సీన్ సినిమాలో ఉంటె ఎంత బాగుండు అని అనుకుంటున్నారు.