Home / MOVIES / నమితతో శ‌ర‌త్ బాబు పెళ్లి.. రియ‌ల్ స్టోరీ..!

నమితతో శ‌ర‌త్ బాబు పెళ్లి.. రియ‌ల్ స్టోరీ..!

సీనియర్ నటులు శరత్ బాబు, హాట్ బ్యూటీ నమితను పెళ్లి చేసుకోబోతున్నార‌ని.., ప్రస్తుతం వీరిద్దరూ సహజీవనంలో ఉన్నారనే వార్తలు కొద్ది రోజులుగా సోష‌ల్ మీడియాలో ర‌చ్చ ర‌చ్చ చేస్తున్న సంగతి తెల్సిందే. ఇక‌ ఈ వార్తల ఫై శరత్ బాబు నోరు విప్పారు. అరవై యేళ్లు ఉన్న నేను 36 ఏళ్ళు ఉన్న నమితను ఎలా పెళ్లి చేసుకుంటాను అసలు ఎమన్నా అర్ధం ఉందా ఇలా రాయడానికి అంటూ తీవ్ర స్థాయిలో మండి పడ్డారు శరత్ కుమార్. నమితను తను పెళ్లి చేసుకోబోవడం అనేది కేవలం గాలి వార్త తప్ప అందులో ఏ మాత్రం నిజం లేదని తేల్చేసారు.

ఒకవేళ నాకు మళ్లీ పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే ముందుగా మీడియాకే చెబుతాను అని శరత్ బాబు స్పష్టం చేశారు. తనపై ఇలాంటి వార్తలను రాసి ఎవరైనా ఉపాధి పొందదలుచుకుంటే అందులో తనకు అభ్యంతరం ఏమీ లేదని తెలిపారు. ఈ పుకార్లను నమ్మి కొంతమంది తనకు ఫోన్లు చేస్తున్నారని, ఇప్పటికీ రొమాంటిక్ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నావు.. అని అంటున్నారని శరత్ బాబు వ్యాఖ్యానించారు. ఇక నుండి అయినా తనపై తప్పుడు ప్రచారం చేయవద్దని , వాస్తవాలు రాసి తమ గొప్పతనాన్ని చాటుకొమ్మని మీడియా కు తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat