Home / MOVIES / దానికి కూడా సిద్ధమే అంటూ ప్రగ్యా జైస్వాల్ నిర్మాతలకు ఓపెన్ ఆఫర్ ..

దానికి కూడా సిద్ధమే అంటూ ప్రగ్యా జైస్వాల్ నిర్మాతలకు ఓపెన్ ఆఫర్ ..

మెగా కుటుంబం నుండి వచ్చిన మరో హీరో మెగాస్టార్ చిరంజీవి సోదరుడు అయిన నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా ప్రముఖ దర్శకుడు జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్ ) దర్శకత్వంలో వచ్చిన కంచె సినిమాలో ట్రెండ్ గా కనిపించి తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని దోచుకున్న క్యూట్ అందాల రాక్షసి ప్రగ్యా జైస్వాల్.అయితే అమ్మడు తాజాగా నిర్మాతలకు బంపర్ ఆఫర్ ఇచ్చేసింది .

ఇటు అందం అటు అభినయం రెండు సమపాళ్ళలో కల్సి ఉన్న ఈ ముద్దు గుమ్మ నిర్మాతలు కోరితే సినిమాల్లో రెండు పీసుల అంటే బికినీ ధరించడానికి సిద్ధం అని అమ్మడు ఓపెన్ ఆఫర్ ఇచ్చేసింది .త్వరలోనే ఈ ముద్దు గుమ్మ నటించిన ‘ఆచారి అమెరికా యాత్ర’ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది .అసలే అందాల రాక్షసి హాట్ హీరోయిన్ అయిన ప్రగ్యా ఇంతటి ఓపెన్ ఆఫర్ ఇచ్చిన తర్వాత నిర్మాతలు ఆగుతారా ..చూడాలి మరి అమ్మడు ఇచ్చిన ఈ ఆఫర్ ను ఎవరు ముందు వినియోగించుకుంటారో ..?

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat