Home / JOBS / ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల ..

ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల ..

తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ యువతకు ప్రభుత్వం తీపి కబురును అందించింది .అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగాఖాళీగా ఉన్న పలు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ ను ఈ రోజు సాయంత్రం విడుదల చేసింది .రాష్ట్రంలో ఉద్యోగాలను భర్తీ చేసే టీఎస్‌పీఎస్సీ మొత్తం 8,792 టీచర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.ఇందులో 5415 ఎస్జీటీలకు, 1941 స్కూల్ అసిస్టెంట్లకు, 1011 లాంగ్వేజ్ పండిట్లకు, 416 ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, 9 ఫిజికల్ ఎడ్యుకేషన్(ఎస్ఏ) పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 30వ తేదీ నుంచి నవంబర్ 31 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. 2018, ఫిబ్రవరి రెండో వారంలో ప‌రీక్ష‌ను నిర్వ‌హించ‌నున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat