Home / NATIONAL / పంజాబ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం ..

పంజాబ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం ..

ప్రస్తుతం ఎక్కడ చూసిన పలురకాల పన్నులతో ప్రజలు తెగ హైరానా పడుతున్నారు . ఈ క్రమంలో పంజాబ్ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల నడ్డి విరిచే నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా పెంపుడు జంతువులపై పన్ను విధిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నవజ్యోత్ సింగ్ సిద్ధూ నేతృత్వంలో ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. పిల్లి, కుక్క, పంది, గుర్రం, ఆవు, ఏనుగు, ఒంటె, బర్రె ఇలా ఏ పెంపుడు జంతువుకైనా పన్ను కట్టాల్సిందే.

పంచాయతీలను మాత్రం ఈ పన్ను పరిధి నుంచి మినహాయించారు. జంతువులను బట్టి రూ. 200 నుంచి 500 వరకు పన్ను చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. ఒకవేళ పన్ను కట్టకపోతే… మున్సిపల్ సిబ్బంది ఆ జంతువులను స్వాధీనం చేసుకుంటారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat