Home / NATIONAL / బీజేపీ మ‌హిళా నేత అశ్లీల వీడియోలు లీక్..!

బీజేపీ మ‌హిళా నేత అశ్లీల వీడియోలు లీక్..!

గుజరాత్ బీజేపీ మహిళా నేత రేష్మా పటేల్ అశ్లీల చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఉద్దేశ్యపూర్వకంగానే ఈ వీడియోలను సోషల్‌మీడియాలో వైరల్ చేశారనే కారణంతో ఓ యువ‌కుడిని పోలీసులు అదుపులో తీసుకొని కేసు నమోదు చేశారు. తనను రాజకీయంగా దెబ్బతీసేందుకే ఈ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని రేష్మా ఆరోపించారు.

అశ్లీల చిత్రాలను సనీ పటేల్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నాడని ఆరోపించారు. అశ్లీల చిత్రాలను పోస్టుచేసిన యువకునిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రేష్మా గతంలో గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఘటనపై నిజానిజాలు తేల్చాలని సైబర్ క్రైమ్ అధికారులను కోర్టు అదేశాలు జారీ చేసింది. రేష్మా గతంలో పటీదార్ ఆరక్షణ్ ఉద్యమంలో పాల్గొన్నారు. ఆమె ప్రస్తుతం బీజేపీకి మద్దతు పలుకుతున్నారు. ఈ నేపధ్యంలోనే ఆమెపై పటీదార్లు ఆగ్రహంతో ఉన్నారనే ఆరోపణలున్నాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat