మీకు నీలి చిత్రాలు చూసే అలవాటు ఉందా ..? – Dharuvu
Breaking News
Home / LIFE STYLE / మీకు నీలి చిత్రాలు చూసే అలవాటు ఉందా ..?

మీకు నీలి చిత్రాలు చూసే అలవాటు ఉందా ..?

ఒక్కపుడు ఐతే పెళ్లి తరువాత శృంగారం ఎలా చేయాలి అని గుడి మీద బొమ్మలు చూసి తెలుసుకునే వాళ్ళు కొన్నల తరువాత పెళ్లి తరువాత శృంగారం ఎలా చేయాలి అని పుస్తకాల లోను పెద్దవాళ్ళు చెప్తే విని చదివి తెలుసుకునే వాళ్ళు ఇప్పుడ కాలం మారింది ఇప్పుడు ఐతే పెళ్లి తరువాత శృంగారం ఎలా చేయాలి అని సినిమాలు తో పాటు నీలి చిత్రాలు ఇంటర్నెట్ లో చూసి ఆడ లేదు మగ లేదు అందరు బానే చూస్తున్నారు .మద్యపానం, ధూమపానం మాత్రమే కాదండీ పోర్న్‌ వీడియోలు చూడడం కూడా హానికరమే.

పోర్న్‌ వీడియోలు చూడటం ఒక వ్యసనం లాంటిదే. దాని వల్ల లైంగిక సామర్థ్యం తగ్గుముఖం పడుతుందట. అది చూస్తున్న సమయంలో బానే ఉంటుందట కానీ దీర్ఘకాలంలో మైండ్‌ బ్లాంక్‌ అయిపోతుందట. ఇటీవల జే ఏఎమ్‌ఏ సైకియాట్రి అనే వ్యక్తి జరిపిన పరిశోధన పలు వివరాలు వెల్లడించింది.అందులో బ్లూ ఫిలిమ్స్‌ చూసేవారికి భవిష్యత్తులో నిజంగా శృంగారంలో పాల్గొన్నప్పుడు ఆసక్తి ఉండదట. తరచూ నీలిచిత్రాలను చూసేవారు దాంపత్య జీవితంలో పూర్తి సంతోషాన్ని పొందట్లేదన్నది ఈ పరిశోధన సారాంశం. ఇది హార్మోన్లపై ప్రభావం చూపి వాటిని ఓవర్‌గా రెస్పాండ్‌ అయ్యే విధంగా తయారు చేసే ప్రమాదం ఉందట. కాబట్టి పరిశోధకుల సూచన ప్రకారం పోర్న్‌ చిత్రాలు చూడటం ఒక వ్యసనంగా మారకుండా చూసుకోవాలి.