ఆ త‌ప్పు చేస్తున్న‌వారు.. ప్ర‌తి 5గురిలో..? – Dharuvu
Breaking News
Home / LIFE STYLE / ఆ త‌ప్పు చేస్తున్న‌వారు.. ప్ర‌తి 5గురిలో..?
young Couple not talking after fight in living room

ఆ త‌ప్పు చేస్తున్న‌వారు.. ప్ర‌తి 5గురిలో..?

మ‌నిషి జీవితంలో యవ్వ‌నం అనేది అతి ముఖ్య‌మైన ద‌శ‌. ప్ర‌తిఒక్క‌రు య‌వ్వ‌నంలో తీసుకునే నిర్ణ‌యాలే వారి జీవితాన్ని నిర్ణ‌యిస్తాయి. ఇప్ప‌టి యువ‌త లైఫ్ స్టైట్‌లో డేటింగ్ అనేది కామ‌న్ అయిపోయింది. అంత వ‌ర‌కు బాగానే ఉంటుంది కానీ.. డేటింగ్ పేరుతో గీత దాటి చేసే ప‌నులే ఇప్ప‌టి యువ‌త‌కు శాపంలా మారింది. ఎంతలా అంటే వారి జీవితాలకు ఎండ్ కార్డ్ ప‌డిపోయే అంతలా.

అస‌లు విష‌యం ఏంటే నేటి స్మార్ట్ యుగంతో అర‌చేతిలో స్మార్ట్ ఫోన్ లేనిదే ఒక్క‌రు కూడా జీవించ‌లేకపోతున్నారు. ఈ స్మార్ట్ ఫోన్లు వ‌చ్చాక మితంగా వాడితే బాగానే ఉంటుంది.. కానీ యువ‌తీ, యువ‌కులు హ‌ద్దులు దాటడమే కాకుండా.. స్మార్ట్ ఫోన్లు వాడ‌డంలో వారి పిచ్చి పీక్స్‌కు వెళ్ళిపోయింది. కొంతమంది ప్రేమికులు న్యూడ్ సెక్సీ ఫోటోలను పంపుకుంటూ ఆనందిస్తుంటే.. మరికొందరు అందులో వివిధ సైట్లను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లు తేలింది.

అయితే తాజాగా బ‌య‌ట‌ప‌డిన‌ మరో షాకింగ్ విషయం ఏంటంటే.. పెళ్లికి ముందు ప్రేమికులు.. పెళ్లి త‌ర్వాత భార్య‌తో శృంగారం చేస్తున్నప్పుడు స్మార్ట్ ఫోన్లను ఉపయోగిస్తారా అన్నదానిపై ఇటీవ‌ల ఓ ప్ర‌ముఖ ఆంగ్ల ప‌త్రిక స‌ర్వే జ‌ర‌ప‌గా.. రిజ‌ల్ట్‌లో మాత్రం కొన్ని షాకింగ్ విష‌యాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. శృంగారం జ‌రిపే టైమ్‌లో ప్రతి 5 జంటల్లో ఓ జంట బెడ్ రూమ్‌లో జ‌రిగే కామ క్రీడ‌ను సెల్‌ఫోన్ల‌లో చిత్రీక‌రించుకుంటున్నార‌ట‌. అప్పుడు బాగానే ఉంటుంద‌ట కానీ ఆ వీడియోలు అనుకోకుండానో విభేధాలు వ‌చ్చో లీక్ అవ‌డంతో వారంతా తీవ్ర‌మైన మాన‌సిక వేద‌న‌కు గుర‌వుత‌న్నాని ఆ స‌ర్వేలో తేలింద‌ట‌. ఇంకో షాకింగ్ విష‌యం ఏంటంటే.. వారి శృంగార వీడియోలు బయటకు రావడంతో.. ప‌లు ప్రేమ జంట‌లు విడిపోగా.. చాలా మంది భార్య భ‌ర్తలు రిలేష‌న్ బ్రేక్ అయ్యి డైవ‌ర్స్ తీసుకునే వ‌ర‌కు వెళుతోంద‌ని ఆ స‌ర్వే తేల్చేసింద‌ని స‌మాచారం.