తెలుగు సినిమా.. 2014 నంది విజేత‌లు వీరే..! – Dharuvu
Home / MOVIES / తెలుగు సినిమా.. 2014 నంది విజేత‌లు వీరే..!

తెలుగు సినిమా.. 2014 నంది విజేత‌లు వీరే..!

ఏపీ ప్ర‌భుత్వం తెలుగు చ‌ల‌న చిత్ర రంగంలో ప్ర‌తిభ క‌న‌బ‌ర్చిన వారికి ఏటా ఇచ్చే నంది అవార్డుల‌ను ప్ర‌క‌టించింది. 2014.., 2015..,2016 సంవత్సరాలకు గానూ నంది అవార్డులను, ఎన్టీఆర్ జాతీయ అవార్డును, బీఎన్‌రెడ్డి నేషనల్ అవార్డులను, రఘుపతి వెంకయ్య, నాగిరెడ్డి, చక్రపాణి అవార్డులను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.

# 2014 నంది అవార్డు విజేత‌లు

2014 ఉత్తమ చిత్రం‍‍- లెజెండ్‌

2014 ఉత్తమ నటుడు- బాలకృష్ణ (లెజెండ్‌)

2014 ఉత్తమ ప్రజాదరణ చిత్రం- లౌక్యం

2014 ఉత్తమ ప్రతినాయకుడు- జగపతిబాబు(లెజెండ్‌)

2014 ఉత్తమ సహాయ నటుడు- నాగచైతన్య(మనం)

2014 ద్వితీయ ఉత్తమ చిత్రం- మనం

2014 ఉత్తమ నటి- అంజలి(గీతాంజలి)

2014 ఉత్తమ ఛాయాగ్రాహకుడు- సాయి శ్రీరామ్‌(అలా ఎలా)

2014 ఉత్తమ కొరియోగ్రాఫర్‌- ప్రేమ్‌ రక్షిత్‌

2014 ఉత్తమ ఫైట్‌మాస్టర్‌- రామ్‌ లక్ష్మణ్‌(లెజెండ్‌)

2014 ఉత్తమ బాలనటుడు- గౌతమ్‌కృష్ణ (నేనొక్కడినే)

2014 ఉత్తమ రచయిత- ఎం.రత్నం

2014 ఉత్తమ సహాయ నటి- మంచు లక్ష్మి(చందమామ కథలు)

2014 ఉత్తమ హాస్యనటుడు- బ్రహ్మానందం (రేసుగుర్రం)

2014 NTR నేషనల్ అవార్డ్- కమల్ హసన్

2014 B N Reddy స్టేట్ అవార్డ్- రాజమౌళి

2014 నాగిరెడ్డి-చక్రపాణి స్టేట్ అవార్డ్- నారాయణమూర్తి

2014 రఘుపతి వెంకయ్య స్టేట్ అవార్డ్- కృష్ణంరాజు

2014 స్పెషల్ జ్యూరీ అవార్డ్- సుద్దాల అశోక్ తేజ