తెలుగు సినిమా..2015 నంది విజేత‌లు వీరే..! – Dharuvu
Breaking News
Home / MOVIES / తెలుగు సినిమా..2015 నంది విజేత‌లు వీరే..!

తెలుగు సినిమా..2015 నంది విజేత‌లు వీరే..!

ఏపీ ప్ర‌భుత్వం తెలుగు చ‌ల‌న చిత్ర రంగంలో ప్ర‌తిభ క‌న‌బ‌ర్చిన వారికి ఏటా ఇచ్చే నంది అవార్డుల‌ను ప్ర‌క‌టించింది. 2014.., 2015..,2016 సంవత్సరాలకు గానూ నంది అవార్డులను, ఎన్టీఆర్ జాతీయ అవార్డును, బీఎన్‌రెడ్డి నేషనల్ అవార్డులను, రఘుపతి వెంకయ్య, నాగిరెడ్డి, చక్రపాణి అవార్డులను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.

# 2015 నంది అవార్డు విజేత‌లు

2015 ఉత్తమ చిత్రం- బాహుబలి(బిగినింగ్‌)

2015 ఉత్తమ నటుడు- మహేష్‌బాబు(శ్రీమంతుడు)

2015 ఉత్తమ కుటుంబ కథాచిత్రం- మళ్ళీ మళ్లీ ఇది రానిరోజు

2015 బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌- కంచె

2015 ఉత్తమ బాలల చిత్రం -దానవీర శూరకర్ణ

2015 ఉత్తమ నటి- అనుష్క(సైజ్‌ జీరో)

2015 ఉత్తమ దర్శకుడు- (రాజమౌళి( బాహుబలి)

2015 ఉత్తమ హాస్యనటుడు- వెన్నెల కిశోర్‌ (భలే భలే మగాడివోయ్‌)

2015 ద్వితీయ ఉత్తమ చిత్రం- ఎవడే సుబ్రమణ్యం

2015 తృతీయ ఉత్తమ చిత్రం- నేను శైలజ

2015 ఉత్తమ మాటల రచయిత- సాయిమాధవ్‌( మళ్ళీ మళ్లీ ఇది రానిరోజు)

2015 ఉత్తమ సంగీత దర్శకుడు- ఎం.ఎం.కీరవాణి

2015 NTR నేషనల్ అవార్డ్- కె రాఘవేంద్రరావు

2015 BN Reddy స్టేట్ అవార్డ్- త్రివిక్రమ్ శ్రీనివాస్

2015 నాగిరెడ్డి & చక్రపాణి స్టేట్ అవార్డ్- కీరవాణి

2015 రఘుపతి వెంకయ్య స్టేట్ అవార్డ్- ఈశ్వర్

2015 స్పెషల్ జ్యూరీ అవార్డ్- PC రెడ్డి