తెలుగు సినిమా..2016 నంది విజేత‌లు వీరే..! – Dharuvu
Breaking News
Home / MOVIES / తెలుగు సినిమా..2016 నంది విజేత‌లు వీరే..!

తెలుగు సినిమా..2016 నంది విజేత‌లు వీరే..!

ఏపీ ప్ర‌భుత్వం తెలుగు చ‌ల‌న చిత్ర రంగంలో ప్ర‌తిభ క‌న‌బ‌ర్చిన వారికి ఏటా ఇచ్చే నంది అవార్డుల‌ను ప్ర‌క‌టించింది. 2014.., 2015..,2016 సంవత్సరాలకు గానూ నంది అవార్డులను, ఎన్టీఆర్ జాతీయ అవార్డును, బీఎన్‌రెడ్డి నేషనల్ అవార్డులను, రఘుపతి వెంకయ్య, నాగిరెడ్డి, చక్రపాణి అవార్డులను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.

# 2016 నంది అవార్డు విజేత‌లు..

2016 ఉత్తమ చిత్రం- పెళ్లిచూపులు

2016 ఉత్తమ నటుడు- జూనియర్‌ ఎన్టీఆర్‌

2016 ద్వితీయ ఉత్తమ చిత్రం- అర్ధనారి

2016 తృతీయ ఉత్తమ చిత్రం- మనలో ఒకడు

2016 ఎన్టీఆర్‌ జాతీయ అవార్డు- రజనీకాంత్‌

2016 బీఎన్‌రెడ్డి జాతీయ అవార్డు- బోయపాటి శ్రీనివాస్‌

2016 రఘుపతి వెంకయ్య అవార్డు – చిరంజీవి

2016 నాగిరెడ్డి & చక్రపాణి స్టేట్ అవార్డ్- KS రామా రావు

2016 స్పెషల్ జ్యూరీ అవార్డ్- పరుచూరి బ్రదర్స్