రెండు దశాబ్దాలుగా జైల్లో భర్త ..కానీ పండింటి బిడ్డకు జన్మనిచ్చిన భార్య..? – Dharuvu
Breaking News
Home / INTERNATIONAL / రెండు దశాబ్దాలుగా జైల్లో భర్త ..కానీ పండింటి బిడ్డకు జన్మనిచ్చిన భార్య..?

రెండు దశాబ్దాలుగా జైల్లో భర్త ..కానీ పండింటి బిడ్డకు జన్మనిచ్చిన భార్య..?

వినడానికి వింతగా ఉన్న కానీ ఇదే నిజం .భర్త ఏళ్ళ తరబడి జైలు శిక్ష అనుభవిస్తున్నాడు .భార్య మాత్రం పండింటి బిడ్డకు జన్మనిచ్చింది అది ఎలా ..?.భర్త జైలులో ఉంటె భార్య ఎలా ప్రగ్నేంట్ అయింది అని తెగ ఆశ్చర్యపోతున్నారా ..?.అసలు విషయం ఏమిటి అంటే ఇజ్రాయిల్ దేశంలో ఒక జైల్లో దాదాపు రెండు దశాబ్దాలు పాటు శిక్ష అనుభవిస్తున్నాడు .

ఇలా ఏళ్ళకు ఏళ్ళు గడిచిపోయాయి .కానీ భార్య మాత్రం గర్భం దాల్చింది .అయితే ఎన్నో ఏళ్ళగా శిక్ష అనుభవిస్తున్న భర్త అయిన ఫాహ్మీ సలాహ్ భార్య అతన్ని గాజాలోని ఒక క్లినిక్ కు చేరవేయడంతో ఐవిఎఫ్ ద్వారా అతని గర్భం దాల్చింది అయితే సరిగ్గా పదమూడు యేండ్ల కిందట అంటే 2004లో రాహి ముష్ తాహా అనే పాలస్తీనా ఖైదీకి మొట్ట మొదట ఈ వీర్యం స్మగ్లింగ్ ఐడియా వచ్చింది .

అయితే మొదట అతని కుటుంబ సభ్యులే ఒప్పుకోలేదు .కానీ అతని భార్యకు “మౌనంగా ఉంటే రేపు దేశం కోసం ఎవరు నిలబడతారు ..ఎవరు పోరాడతారు అంటూ ఒక లేఖను రాసి ఆమెను ఒప్పించాడు .తదనంతరం తన వీర్యాన్ని స్మగ్లింగ్ చేశాడు .ఆ తర్వాత మిగతా ఖైదీలంతా ఈ విధానాన్ని ఫాలో అయ్యారు ..అయితే గత మూడు ఏళ్ళలో ఇలా ముప్పై రెండు మంది పుట్టడం విశేషం ..