ఫేస్‌బుక్‌లో మరో కొత్త ఫీచర్ – Dharuvu
Breaking News
Home / TECHNOLOGY / ఫేస్‌బుక్‌లో మరో కొత్త ఫీచర్

ఫేస్‌బుక్‌లో మరో కొత్త ఫీచర్

ఫేస్‌బుక్ వినియోగదారులకు శుభవార్త . త్వరలోనే ఫేస్‌బుక్ మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. వాచ్(wacth) పేరిట వీడియో స్ట్రీమింగ్ ఫీచర్‌ను త్వరలోనే ప్రవేశపెట్టనుంది. ఈ ఫీచర్ వల్ల యూజర్లు లైవ్ వీడియోలు, స్పోర్ట్స్, సినిమాలు, టీవీ షోలు చూడొచ్చు. ఇప్పటికే ఈ ఫీచర్ అమెరికాలో ఫేస్‌బుక్ వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఈ ఫీచర్‌ను త్వరలోనే భారత్‌లోని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నారు.అయితే ఈ సేవలు ఎప్పుడు ప్రారంభం అవుతాయో అన్నది ఫేస్‌బుక్ తెలిపలేదు.కానీ త్వరలోనే అందుబాటులోకి రానుట్టు సమాచారం.