Home / CRIME / సెల్‌ఫోన్‌లో బ్లూఫిల్మ్‌లు చూపించిన టీచర్‌..గ్రామస్తులు ఏం చేసారంటే..!

సెల్‌ఫోన్‌లో బ్లూఫిల్మ్‌లు చూపించిన టీచర్‌..గ్రామస్తులు ఏం చేసారంటే..!

విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి.. వారిని సన్మార్గంలో నడపాల్సిన ఉపాధ్యాయుడే దారి తప్పాడు. విద్యార్థినుల పట్ల వంకరబుద్ధి చూపాడు. అసలు విషయం ఏమిటంటే కర్ణాటకలోని తుమకూరు జిల్లా కుణిగల్‌ తాలూకా వడ్డరకుప్పె గ్రామ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు దయానంద్‌(40) గత కొంత కాలంగా తరగతి గదిలో బాలికలను లైంగికంగా వేధిస్తున్నాడు. తన సెల్‌ఫోన్‌లో ఉన్న బ్లూఫిల్మ్‌లను, చిత్రాలను చూపిస్తున్నాడు.

దీంతో బాలికలు ఇతర ఉపాధ్యాయుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. సదరు టీచర్‌ చేష్టలు ఎక్కువ కావటంతో బాధిత బాలికలు ఈ విషయాన్ని తమ తల్లిదండ్రులకు చెప్పారు. ఆగ్రహం చెందిన తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని ఉపాధ్యాయుడు దయానంద్‌కు దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు. కుణిగల్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat