Home / MOVIES / ఛీ..ఛీ..! ర‌ష్మీ ఆ యంగ్ యాంక‌ర్‌నూ వ‌ద‌ల్లేదుగా..!!

ఛీ..ఛీ..! ర‌ష్మీ ఆ యంగ్ యాంక‌ర్‌నూ వ‌ద‌ల్లేదుగా..!!

జ‌బ‌ర్ద‌స్త్ షో ద్వారా తెలుగు సినీ జ‌నాల‌కు బాగా ద‌గ్గ‌రైన యాంక‌ర్‌ల‌లో ర‌ష్మీ ఒక‌రు. ఎంత‌లా అంటే.. అటు బుల్లితెర‌పై.. ఇటు వెండి తెర‌పై యువ‌త‌కు మాంచి కిక్ ఇచ్చి, త‌న‌దైన న‌ట‌న‌తో బాగా క్రేజ్ సంపాదించుకునేంత‌లా. అందులోను తాను యాంక‌రింగ్ చేసిన షోలు, న‌టించిన చిత్రాలు వ‌రుస‌గా విజ‌యాలు సాధిస్తుండ‌టంతో త‌న అందాల ఆర‌బోతకు హ‌ద్దులను చెరిపేసింది ర‌ష్మీ. బుల్లితెర‌ను, వెండితెరను బ్యాలెన్స్ చేస్తూ నిత్యం అభిమానుల‌కు ద‌గ్గ‌ర‌వుతూ యాంక‌ర్ క‌మ్ యాక్ట‌ర్ అంటూ ప్ర‌శంస‌లందుకుంటోంది.

ర‌ష్మీ త‌క్కువ స‌మ‌యంలోనే ఎక్కువ పాపుల‌ర్ అయిన మాట ఎంత వాస్త‌వ‌మో.. అదే స్థాయిలో ర‌ష్మీపై గాసిప్స్ వ‌చ్చాయ‌న్న మాట కూడా అంతే వాస్త‌వం. మొన్న‌టికి మొన్న బ్ర‌హ్మాజీ ర‌ష్మీ మ‌ధ్య ఎఫైర్ అంటూ ప‌లు వార్త‌లు షికార్లు చేశాయి. అంత‌కు ముందు సుధీర్ ర‌ష్మీ పెళ్లి కూడా చేసేసుకున్నారంటూ వార్త‌లు కూడా గుప్పుమ‌న్నాయి. తీరా అన్ని పుకార్లేన‌ని తేల్చేశారు బ్ర‌హ్మాజీ, సుధీర్‌, ర‌ష్మీ.

అయితే, ఓ ప్ర‌ముఖ ఛానెల్‌లో ప్ర‌సారం అవుతున్న ఓ ప్రోగ్రామ్‌లో పాల్గొన్నారు ర‌ష్మీ, శ్రీ‌ముఖి, ర‌వి. ప్ర‌దీప్ యాంక‌ర్‌గా కొన‌సాగుతున్న ఆ ప్రోగ్రామ్‌లో భాగంగా త‌న‌కు ల‌వ్ ప్ర‌పోజ‌ల్ చేయ‌మని ర‌ష్మీని యాంక‌ర్ ప్ర‌దీప్ కోరాడు. ఇక ర‌ష్మీ త‌న‌దైన శైలిలో న‌ట‌న‌లో రెచ్చి పోయింది. ఎప్ప‌ట్నుంచో చెప్పాల‌నుకుంటున్నాను.. ప్ర‌తీసారి క‌లిసేట‌ప్పుడు.. బాగా అనిపిస్తుంది.. సీ ద వే డిఫ‌రెంట్ సైడ్స్ ఇన్ యూ.. రియ‌ల్లీ క్యూట్‌..
హ్యూజ్ క్ర‌ష్ ఆన్ యూ.. యా.. ఐ ఉడ్ లైక్ టు డేట్ విత్ యూ.. ఐ ల‌వ్ యూ అంటూ యాంక‌ర్ ప్ర‌దీప్‌కు ర‌ష్మీ ప్ర‌పోజ్ చేసింది.

ఈ షోను చూసిన ప్రేక్ష‌కులు కాస్తా… ఇప్ప‌టికే ఎన్నోరూమ‌ర్స్‌ను మూట‌గ‌ట్టుకున్న ర‌ష్మీ.. ప్ర‌దీప్‌ను త‌న రూమ‌ర్ లెక్క‌లో వేసుకుందే! అంటూ చ‌ర్చించుకుంటున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat