Home / CRIME / అన్న చేసిన పనికి… చెల్లి తల్లి అయింది

అన్న చేసిన పనికి… చెల్లి తల్లి అయింది

దేశంలో ఏంతో దారుణంగా మహిళలపై అత్యాచారలు జరుగుతున్నాయి. వావి వరసలు మరచి సభ్య సమాజం తలదించుకునేల కామాంధులు తమ కామాన్ని చూపుతున్నారు. ఆఖరికి పసి మొగ్గలను కూడ వదలడం లేదు, ఇంత దారుణం మరోక్కటి ఉండదు. తాజాగా చెల్లెలు వరసయ్యే బాలికకు మత్తుమాత్రలు ఇచ్చి ఒక కామాంధుడు అఘాయిత్యానికి పాల్పడగా, బాలిక గర్భవతై మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన కర్ణాటకలో శివమొగ్గ జిల్లాలోని శికారిపుర తాలూకాలో ఆలçస్యంగా వెలూగు చూసింది. వివరాలు.. యువరాజ్‌ నాయక్‌ (22) అనే కీచకుడు తన చిన్నాన్న కూతురు (16)పై కన్నేశాడు. ఆమె ఇంటర్‌ చదువుతోంది. ఇద్దరి ఇళ్లు పక్కపక్కనే ఉండేవి. దీంతో నిందితుడు తరచూ వారి ఇంటికి వెళ్తూ బాలికకు మాయమాటలు చెప్పి నిద్రమాత్రలు ఇస్తూ అత్యాచారం జరిపేవాడు.

ఈ నెల 24వ తేదీన బాలికకు తీవ్రమైన కడుపు నొప్పి రాగా, ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు జరిపిన వైద్యులు బాలిక 8 నెలల గర్భవతిగా గుర్తించారు. నొప్పులు పెరగడంతో వైద్యులు సిజేరియన్‌ ఆపరేషన్‌ చేసి మగబిడ్డను వెలికితీశారు. బాలిక ఈ బిడ్డ తనకు వద్దని చెప్పడంతో పిల్లల దత్తత కేంద్రానికి అప్పగిస్తామని ఆమె తల్లిదండ్రులు తెలిపారు. బాలికకు నిద్ర మాత్రలు ఇచ్చి అత్యాచారం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువరాజ్‌ను అరెస్ట్‌ చేసి విచారణ చేపట్టారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat