విశ్వ సుందరిగా నెల్ పీటర్స్ .. – Dharuvu
Breaking News
Home / INTERNATIONAL / విశ్వ సుందరిగా నెల్ పీటర్స్ ..

విశ్వ సుందరిగా నెల్ పీటర్స్ ..

ఆమె అందం ఆనిర్వచానీయం ..ఆమె మనసు ఆడవారి చుట్టూనే తిరుగుతుంది .సమసమాజ నిర్మాణం కోసం అందరూ కదలాలి అంటూ ఉత్సాహం నింపింది .ప్రస్తుతం ఆమె విశ్వసుందరి -2017 కిరీటాన్ని ఎగరేసుకుపోయింది .ఆమె దక్షిణాప్రిక అందాల రాక్షసి డెమీ లీయ్ నెల్ పీటర్స్ (22 ).అమెరికాలోని లాస్ వెగాస్ లో లో నిన్న సోమవారం జరిగిన విశ్వసుందరి పోటిలో భారతసుందరి శ్రద్ధ శశిధర్ తొలి 16 స్థానాల్లో కూడా నిలవలేకపోయింది .అయితే భారత్ కు చెందిన మానుషి చిల్లర్ ఈ ఏడాది ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకుంది .