ప్రముఖ బాలీవుడు నటుడు శశికపూర్ కన్నుమూత – Dharuvu
Breaking News
Home / CRIME / ప్రముఖ బాలీవుడు నటుడు శశికపూర్ కన్నుమూత

ప్రముఖ బాలీవుడు నటుడు శశికపూర్ కన్నుమూత

ప్రముఖ బాలీవుడు నటుడు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత శశికపూర్(79) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన సోమవారం తుదిశ్వాస విడిచారు. శశికపూర్ మృతిపట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. సినిమా రంగానికి ఆయన అందించిన సేవలకు గానూ.. 2011లో పద్మభూషణ్ అవార్డుతో శశికపూర్‌ను భారత ప్రభుత్వం సత్కరించింది. 2015లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఆయనను వరించింది.