ఆర్కే నగర్‌ ఉప ఎన్నిక..విశాల్‌కు బిగ్ షాక్..? – Dharuvu
Home / NATIONAL / ఆర్కే నగర్‌ ఉప ఎన్నిక..విశాల్‌కు బిగ్ షాక్..?

ఆర్కే నగర్‌ ఉప ఎన్నిక..విశాల్‌కు బిగ్ షాక్..?

ఆర్కే నగర్‌ ఉప ఎన్నికకు స్వతంత్ర్య అభ్యర్థిగా సోమవారం విశాల్‌ నామినేషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే..ఈ క్రమంలో రిటర్నింగ్‌ అధికారి వరుస షాకులు ఇస్తున్నారు. నటుడు విశాల్‌ నామినేషన్‌ను తిరస్కరించినట్లు ఆయన ప్రకటించారు. నామినేషనల్‌ లో తప్పిదాలు ఉండటంతోపాటు, వివరాలు సరిగ్గా లేవని రిటర్నింగ్‌ ఆఫీసర్‌ తెలిపారు . మరోవైపు జయలలిత మేనకోడలు దీప జయకుమార్‌ నామినేషన్‌ కూడా తిరస్కరణకు గురైంది. కాసేపటి క్రితం ఈ విషయాన్ని ఆయన తెలియజేశారు.