అమ్మాయిని 6 మంది మృగాళ్లు.. పట్టపగలు, పదిమంది చూస్తుండగా – Dharuvu
Breaking News
Home / CRIME / అమ్మాయిని 6 మంది మృగాళ్లు.. పట్టపగలు, పదిమంది చూస్తుండగా

అమ్మాయిని 6 మంది మృగాళ్లు.. పట్టపగలు, పదిమంది చూస్తుండగా

యావత్తు విద్యార్థిలోకమే సిగ్గుతో తలదించుకునే పనిచేశారు భువనేశ్వర్‌లో కొందరు స్టూడెంట్స్‌. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. కాలేజ్‌ అయిన తరువాత ఇంటికి వెళుతున్న సహచర విద్యార్థిని 6 మంది మృగాళ్లు.. పట్టపగలు, పదిమంది చూస్తుండగా అత్యంత నీచంగా లైంగిక వేధింపులకు దిగారు. చేతులతో తాకుతూ నానా ఇబ్బందులు పెట్టారు. అక్కడే ఉన్న ఒక విద్యార్థి ఈ ఘటన మొత్తాన్ని వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.విషయం బయటికి రావడంతో పోలీసులు కొందరు నిందితులను వెతికి పట్టుకుని, అరెస్ట్ చేశారు.