Home / MOVIES / ప్రియాంకా.. మ‌రీ ఇంత‌లా..!

ప్రియాంకా.. మ‌రీ ఇంత‌లా..!

ప్రియాంక చోప్రా. యావ‌త్ సినీలోకానికి ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. ఇక యువ‌త‌కైతే ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ప్రియాంక చోప్రా పేరు చెప్ప‌గానే ఊహాలోకానికి వెళ్లిపోతారు. ఇటీవ‌ల కాలంలో బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు షిప్ట్ అయిన ఈ భామ బోల్డ్‌స్టేట్‌మెంట్‌లు ఇవ్వ‌డంలో కూడా ముందుంటుంద‌న‌డంలో అతిశ‌యోక్తి లేదు. ఆ మ‌ధ్య కాలంలో సిగ‌రేట్ తాగ‌డం కంటే.. సెక్స్ చేయ‌డం ఆరోగ్య‌మ‌ని బోల్డ్ స్టేట్‌మెంట్ ఇచ్చి అంద‌రి నోళ్ల‌లో నానింది.

అయితే, ప్రియాంక చోప్రా ఆన్ స్ర్కీన్‌లోనే కాదు.. ఆఫ్ స్ర్కీన్‌లో కూడా త‌న అందాల ఆర‌బోత‌కు అభ్యంత‌రం లేదంటోంది. బ‌హుశా.. ఈ కార‌ణం వ‌ల్ల‌నేమో హాలీవుడ్ నుంచి ప్రియాంక చోప్రాకు పిలుపు వ‌చ్చింద‌ని, ప్ర‌స్తుతం హాలీవుడ్‌లో ప్ర‌యాంక చోప్రా కెరియ‌ర్ సాఫీగానే సాగుతోంద‌ని, అందుకేనేమో ప్రియాంక బాలీవుడ్‌వైపు క‌న్నెత్తి చూడ‌టం లేదంటూ చ‌ర్చించుకుంటున్నారు సినీజ‌నాలు.

క్వాంటికో సీరియ‌ల్ ద్వారా హాలీవుడ్‌లో అడుగుపెట్టిన ప్రియాంక చోప్రా వ‌య‌స్సు మీద ప‌డుతున్నా.. అందాల‌కు మాత్రం ప‌దును త‌గ్డం లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న ఫ‌ర్‌ఫెక్ట్ బాడీషేప్‌తో ఫోటో షూట్‌లుచేస్తూ.. పై డ్రెస్‌ను తీసేస్తూ యువ‌త‌లో క‌ల‌క‌లం రేపుతోంది. తాజాగా ప్రియాంక చోప్రా ఇచ్చిన ఫోటోషూట్ పిక్స్ ఇప్పుడు యువ‌త‌లో క‌ల‌క‌లం రేపుతున్నాయి. ప్రియాంక చోప్రా త‌న అందాల ఆర‌బోత‌లో మ‌ళ్లీ బ‌రితెగించిందా..! అంటూ చ‌ర్చించుకుంటోంది యువ‌త‌.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat