మనుషులతో శృంగారం చేస్తే ఏ ఫీలింగ్స్ వస్తాయో. దెయ్యంతో శృంగారంలో పాల్గొన్నా..! – Dharuvu
Home / INTERNATIONAL / మనుషులతో శృంగారం చేస్తే ఏ ఫీలింగ్స్ వస్తాయో. దెయ్యంతో శృంగారంలో పాల్గొన్నా..!

మనుషులతో శృంగారం చేస్తే ఏ ఫీలింగ్స్ వస్తాయో. దెయ్యంతో శృంగారంలో పాల్గొన్నా..!

టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వులో మహిళ దెయ్యంతో శృంగారం చేశానని షాక్ అయ్యే సమాదానం చేప్పింది ఓ మహిళ. యాంకర్లు ఈమె చెప్పేది నిజమా అబద్ధమా తెలియక జుట్టు పట్టుకున్నారట…వివరాల్లోకి వెళ్లితే.యూకే. 27 ఏండ్ల అమెథిస్ట్ రియల్మ్ స్పిరిచువల్ గైడెన్స్ కౌన్సిలర్‌గా వర్క్ చేస్తున్నది. ఆమెకు కొన్నేండ్ల కింద పెళ్లి అయింది.తరువాత కోన్ని రోజులకు ఓ కొత్త ఇల్లును కొనుక్కున్నారు. అక్కడే కాపురం పెట్టారు. అయితే.. ఆమె భర్త ఎక్కువగా ఇంట్లో ఉండడు. ట్రావెలింగ్ అంటూ ఎప్పుడూ అటూ ఇటూ తిరుగుతుంటాడు. దీంతో తను ఒంటరిగా ఆ ఇంట్లో ఉండాల్సొచ్చేది.

ఆ సమయంలోనే ఆ మహిళకు ఓ దెయ్యంతో పరిచయం ఏర్పడిదంట..అంతేకాదు ఆ దెయ్యంతో శృంగారంలో పాల్గొనాలనే కోరిక అమెథిస్ట్‌కు కలిగిందట. దీంతో రాత్రి వేళల్లో లోదుస్తులు వేసుకొని ఇంట్లో తిరుగుతూ దెయ్యాన్ని టెంప్ట్ చేసేదట. అలా.. అమెథిస్ట్, దెయ్యం ఒక్కటయ్యారట. అలా ఓ మూడు సంవత్సరాలు వాళ్లిద్దరి మధ్య ఈ వ్యవహారం నడిచిందట. చివరకు ఈ విషయం అమెథిస్ట్ భర్తకు తెలిసిందట. దీంతో తనను నిలదీశాడట.

వెంటనే ఆ దెయ్యమే అమెథిస్ట్‌తో తనకు ఉన్న సంబంధాన్ని ఆమె భర్తకు వివరించిందట. అయితే.. అమెథిస్ట్ భర్త ఆమెను నిలదీసినప్పటి నుంచి ఆ దెయ్యం మళ్లీ అమెథిస్ట్ దగ్గరకు రాలేదట. దీంతో మరో దెయ్యంతో రిలేషన్‌షిప్ స్టార్ట్ చేసిందట. ఇలా.. మొత్తం 20 దెయ్యాలతో శృంగారంలో పాల్గొన్నదట. మనుషులతో కంటే దెయ్యాలతోనే శృంగారం చేయడం తనకు ఇష్టమట.

అయితే.. షో హోస్ట్ కొంచెం తెలివితో.. అమెథిస్ట్ నిజం చెబుతుందా.. అబద్ధం చెబుతుందా అని తెలుసుకోవడానికి ఓ ప్రశ్న వేశాడట. ఏంటంటే.. అసలు.. దెయ్యాలే కనిపించవు కదా.. మరి నీకు 20 దెయ్యాలతో సంబంధం ఉందని నీకు ఎలా తెలుసు. అది ఒకే దెయ్యం అవ్వొచ్చు కదా. అని అడిగాడట. దీంతో అమెథిస్ట్ ఏం చెప్పిందో తెలుసా. ఒకే దెయ్యం అయితే.. ఆ అనుభవం ఒకేరీతిలో ఉంటుంది. కాని.. ప్రతి సారి నాకు కొత్త కొత్త అనుభవాలు ఎదురయ్యేవి.. శృంగారంలో పాల్గొనడం ఒకటే అయినా.. వేర్వేరు దెయ్యాల ఎనర్జీ లేవల్స్ ఖచ్చితంగా వేర్వేరుగా ఉంటాయి. అలా వేర్వేరు దెయ్యాలతో శృంగారంలో పాల్గొంటున్నట్లు తెలిసేది… చెప్పింది అమెథిస్ట్.

సరే.. అసలు నువ్వు దెయ్యంతో శృంగారంలో పాల్గొంటున్నావని ఎలా తెలిసేది అని షో నిర్వాహకులు మరో ప్రశ్న వేశారట. అప్పుడు అమెథిస్ట్ ఏం చెప్పిందంటే.. ఆ సమయంలో నామీద ఏదో బరువు పడుతున్నట్లు అనిపించేది… నా మీద పెద్ద బరువు ఉండేది. సాధారణంగా మనుషులతో శృంగారం చేస్తే ఎటువంటి ఫీలింగ్స్ వస్తయో… నాకు దెయ్యంతో శృంగారంలో పాల్గొన్నా… అలాంటి ఫీలింగ్సే కలిగేవి అని చెప్పిందట. అమెథిస్ట్. అది సంగతి.. ఇక.. షో హోస్టులు కూడా చేసేదేమి లేక.. నిజమే… ఈమె దెయ్యాలతో శృంగారంలో పాల్గొన్నట్టే అని ఫిక్స్ అయిపోయారట.