Home / MOVIES / రాత్రి రేటు పెంచేసింది..!!

రాత్రి రేటు పెంచేసింది..!!

త‌మ‌న్నా. కోలీవుడ్‌, టాలీవుడ్‌లో మాంచి క్రేజ్ ఉన్న హీరోయిన్‌. అంత‌కు ముందు చిన్న చిన్న సినిమాలతో వెండి తెర‌కు ప‌రిచ‌య‌మైన‌ప్ప‌టికీ స్టార్ హీరోయిన్ హోదాను ద‌క్కించుకోలేక పోయింది. ఇందుకు కార‌ణం త‌మ‌న్నా స్టార్ హీరోల స‌ర‌స‌న న‌టించిన చిత్రాల‌న్నీ ఫెయిల్యూర్ కావ‌డ‌మే. వెండితెర‌పై రెండు సినిమాలు అప‌జ‌యం అయితే చాలు.. ఆ చిత్రంలో న‌టించిన హీరోయిన్‌పై ఐర‌న్ లెగ్ అనే ముద్ర ప‌డిపోతుంది. అటువంటిది త‌మ‌న్నాన‌టించిన చాలా చిత్రాలు అప‌జ‌యాలను చ‌విచూసినా ఐర‌న్ లెగ్ అనే ముద్ర‌కు చాలా దూరంగానే ఉంది. ఇందుకు కార‌ణం ఆమె మిల్కీ బ్యూటీనే. అయితే, త‌మ‌న్నాకు న‌టిగా కాకుండా.. మోడ‌ల్‌గా మాంచి క్రేజ్ ఉంది. ఇందుకు కార‌ణం నూటికి నూరు శాతం బ్యూటీని క‌లిగి ఉండ‌ట‌మే.

అయితే, ఇటీవ‌ల కాలంలో ప‌లు బ‌హుళజాతి సంస్థ‌లు న్యూయ‌ర్ వేడుక‌లను పోటా పోటీగా నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. అందులో భాగంగానే స్టార్ హీరోయిన్ల కాల్షీట్ల‌ను ముందుగానే బుక్ చేసేస్తున్నాయి బ‌హుళ‌జాతి సంస్థ‌లు. అందుకు త‌గ్గ‌ట్టుగానే హీరోయిన్లకు భారీ పారితోష‌కం ముట్ట‌చెపుతున్నాయి కూడా. ఈ నేప‌థ్యంలోనే ఓ బ‌ఢా కంపెనీ డిసెంబ‌ర్ 31 నైట్ వేడుక‌ల్లో త‌మ‌న్నానుపెట్టి గ్రాండ్ పార్టీ చేయాల‌ని నిర్ణ‌యించింది. అనుకున్న‌దే త‌డ‌వుగా త‌మ‌న్నాను సంప్ర‌దించిన ఆ బ‌ఢా కంపెనీ యాజ‌మాన్యం త‌మ‌న్నా రేటు విని షాక‌య్యార‌ట‌. ఇంత‌కీ త‌మ‌న్నా ఎంత రేటు చెప్పింద‌నేగా మీ డౌటు.. కేవ‌లం ఒక్క రాత్రి జ‌రిగే ఫంక్ష‌న్ కోసం 2 కోట్లను డిమాండ్ చేసింద‌ట‌.

గ‌తంలో వేరే సంస్థ సంప్ర‌దించ‌గా కోటి 20 ల‌క్ష‌లు చెప్పిన త‌మ‌న్నా ఈ సారి ఏకంగా 80 ల‌క్ష‌లు పెంచి రౌండ్ ఫిగ‌ర్ మొత్తం రెండు కోట్లు చేయ‌డంతో తాజాగా సంప్ర‌దించిన సంస్థ యాజ‌మాన్యం ఒక్క సారిగా షాక‌య్యార‌ట‌. త‌మ‌న్నా ఇంత మొత్తంలో డిమాండ్ చేస్తుందంటే. ఫంక్ష‌న్‌లో ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఎలా ఉంటుందో ఊహించుకుంటూ.. ఊహాలోకానికి వెళ్లిపోయారు సినీ జ‌నాలు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat