డిసెంబర్ 31 తరువాత ఈ ఫోన్లలో పనిచేయదు..! – Dharuvu
Home / TECHNOLOGY / డిసెంబర్ 31 తరువాత ఈ ఫోన్లలో పనిచేయదు..!
Facebook will buy instant-messaging giant WhatsApp for $16 billion. (Photo by Sam Azgor/Flickr)

డిసెంబర్ 31 తరువాత ఈ ఫోన్లలో పనిచేయదు..!

ఏంటీ ఆశర్యపోతున్నారా? నిజమండి .. ఈ నెల డిసెంబర్ 31 దాటితే బ్లాక్ బెర్రీ ఓఎస్ , బ్లాక్ బెర్రీ 10 ఓఎస్ ఫోన్లో , విండోస్ ఫోన్ 8.0 ఓ ఎస్ ఉన్న ఫోన్లో వాట్స్ ప్ పనిచేయదు .అలాగే వచ్చే ఏడాది డిసెంబర్ 31 నాటికీ నోకియా ఎస్ 40 ఓ ఎస్ ఉన్న ఫోన్లో ,2020 ఫిబ్రవరి 1వ తేదీ నాటికి ఆండ్రాయిడ్ 2.3.7 ఓ ఎస్ ఫోన్లోను వాట్స్ ప్ పనిచేయదు .. కనుక ఈ ఓఎస్ ఉన్న ఫోన్లను వాడేవారు కొత్త ఫోన్లకు అప్‌గ్రేడ్ అయితే వాట్సాప్ సేవలను ఎలాంటి ఆటంకం లేకుండా పొందేందుకు వీలుంటుంది.