Home / CRIME / ఎంతో కాలంగా వెయిట్‌ చేసిన పెళ్లి ఈ ఏడాది జరిగింది..

ఎంతో కాలంగా వెయిట్‌ చేసిన పెళ్లి ఈ ఏడాది జరిగింది..

భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ నటి అనుష్క శర్మ ఓ ఇంటివారయ్యారు.అత్యంత సన్నిహితుల మధ్య సోమవారం ఇంటలీలోని టస్కలీలో విరుష్క జంట ఒక్కటైంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హాలిడే స్పాట్‌లో వీరి పెళ్లి జరిగింది.

ఈ ప్రేమ ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని మేమిద్దరం ఒకరికొకరం ప్రతిజ్ఞ చేసుకున్నాం. అద్భుతమైన వార్తను మీతో పంచుకుని దీవెనలు పొందినట్లు భావిస్తున్నాం. మా ప్రేమకు మద్దతుగా నిలిచిన మా కుటుంబం, అభిమానులు, శ్రేయోభిలాషులుకు కృతజ్ఞతలు. ఈ రోజు మాకు చాలా ప్రత్యేకమైన రోజని అనుష్క శర్మ ట్విట్టర్ ద్వారా తన సంతోషాన్ని పంచుకుంది. కాగా,డిసెంబర్‌ 21న ఢిల్లీలో అంగరంగ వైభవంగా రిసెప్షన్‌ వేడుకను నిర్వహించనున్నారు. ఈ వేడుకకు బీసీసీఐ పెద్దలతో పాటు క్రికెట్, బాలీవుడ్‌లకు చెందిన అతిరథ మహారథులంతా హాజరుకానున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat