Home / MOVIES / టాలీవుడ్ షేకింగ్ న్యూస్‌… కొణిదెల వారికి అల్లుడు కాబోతున్న డార్లింగ్ ప్ర‌బాస్‌..!

టాలీవుడ్ షేకింగ్ న్యూస్‌… కొణిదెల వారికి అల్లుడు కాబోతున్న డార్లింగ్ ప్ర‌బాస్‌..!

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి పై వ‌చ్చిన‌న్న పుకార్లు ఏ హీరో పై రాలేదు. ఇక గ‌త‌ కొంత కాలంగా ఎఫైర్ల రూమ‌ర్స్‌తోనే హాట్ టాపిక్ అయిన డార్లింగ్.. ఇటీవ‌ల కాలంలో పెళ్లి వార్త‌ల‌తో సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా వైర‌ల్ అవుతున్నాడు. ఇక ప్ర‌భాస్ పెళ్లి కోసం అయితే రెండు తెలుగు రాష్ట్రాలు ఎదురు చూస్తున్నాయి.

అయితే ఇలా అంత‌మంది ఎదురుచూస్తున్న తరుణంలో ప్ర‌భాస్ పెళ్లికి స‌బంధించి ఒక ఆసక్తిక‌ర‌మైన‌ వార్తా సోషమీడియాలో హల్‌చ‌ల్ చేస్తోంది. అదేంటంటే ప్రభాస్ అనుష్కల పెళ్లి విషయం.. అవును అప్పట్లో ఈ వార్తా తెగ హల్చల్ చేసింది. అయితే ఈ వార్తా నిజం కాదు అని అటు ప్రభాస్ ఫ్యామిలీ ఇటు అనుష్క కొట్టిపారేసిన విషయం తెల్సిందే.. అయితే కొన్ని రోజులు తరువాత ప్రభాస్ భీమవరానికి చెందిన ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త మనువరాలిని పెళ్లిచేసుకోబోతున్నాడనే విషయం కూడా గతంలో వినపడింది. అయ‌తే అది కూడా నిజం కాదని తేలింది.

ఇప్పుడు తాజాగా మ‌రోసారి ప్రభాస్ పెళ్లి ఫై మళ్ళీ ఇంకో వార్తా జోరుగా చ‌క్క‌ర్లు కొడుతోంది. అదేంటంటే మెగాస్టార్ ఇంటిపేరు అయినా కొణిదెల వారి ఇంటి అమ్మాయిని ప్రభాస్ పెళ్లిచేసుకోబోతున్నాడనే వార్తలు నెట్టింట్లో గిర్రున తిరుగుతోంది. అస‌లు విష‌యం ఏంటంటే.. మెగాస్టార్ చిరంజీవి.. రెబల్ స్టార్ కృష్ణంరాజు మొగల్తూరుకి చెందినవారు కావడం, మొదటి నుండి చిరంజీవికి.. కృష్ణం రాజుకి మ‌ధ్య‌ మంచి సంబంధాలు ఉండడంతో.. చిరంజీవి సమీప బంధువుల అమ్మాయినే ప్రభాస్ పేళ్ళి చేసుకోబోతున్నాడని.. సినీ వ‌ర్గీయుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించని ఈ వార్తా గనుక నిజమయితే అటు ప్రభాస్ అభిమానులకు ఇటు చిరంజీవి అభిమానులకు పండగా అనే చెప్పు కోవాలి.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat