Home / SLIDER / సంచలనం సృష్టిస్తున్న విరాట్-అనుష్క పెళ్లిపై రోహిత్ ట్వీట్ ..

సంచలనం సృష్టిస్తున్న విరాట్-అనుష్క పెళ్లిపై రోహిత్ ట్వీట్ ..

సాధారణంగా మనకు తెల్సిన వారికీ కొత్తగా పెళ్లి అయితే నిండు నూరేళ్ళు సిరిసంపదలతో ..పిల్లాపాపలతో కల్సి ఉండాలని ఆశీర్వాదిస్తాము .లేదా మనకు తోచిన విధంగా తగిన బహుమతి కానుకలను సమర్పించుకుంటాం .కానీ ఇటివల పెళ్లితో ఒకటైన ప్రేమపక్షులు టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ,,బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ లను ఉద్దేశించి టీం ఇండియా ఆటగాడు రోహిత్ శర్మ ఏమని సలహా ఇచ్చాడో తెలుసా .

రోహిత్ వీరిద్దర్నీ ఉద్దేశిస్తూ విరాట్ ను వివాహం చేసుకున్నంత మాత్రాన ఇంటి పేరును మార్చుకోవద్దు .మీ ఇంటి పేరునే ఉంచుకోండి అని కొత్త పెళ్లి కూతురు అయిన అనుష్క శర్మకు సలహా ఇచ్చాడు .అంతే కాకుండా కొత్తగా ఒక ఇంటి వారైనా మీరిద్దరూ కల్సి మెలిసి ఉండాలి .భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా ఉండాలని ట్వీట్ చేశాడు .

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat