Home / TELANGANA / కార్టూన్ల ప్రదర్శనకు మంచి స్పందన

కార్టూన్ల ప్రదర్శనకు మంచి స్పందన

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలు ఎంతో అట్టహాసంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సాహిత్య అకాడమీ, భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్టూన్ల ప్రదర్శన ప్రపంచ నలుమూలల నుండి తరలివస్తున్న సాహిత్య , కవులు, రచయితలు , తెలుగు భాషాఅభిమానుల౦దరిని ఆకట్టుకుంటుంది .ఈ క్రమంలో ప్రముఖ కార్టూనిస్ట్ వెంకటరమణ రావు నెల్లుట్ల వేసిన 340 కవులు ,కళాకారుల కార్టూన్లన్నింటికి మంచి స్పందన వస్తుందిఈ సందర్బంగా అయన పై అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు .

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat