Home / ANDHRAPRADESH / That Is Ysr..చెరగని అభిమానం ఆయన సొంతం..

That Is Ysr..చెరగని అభిమానం ఆయన సొంతం..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సరిగ్గా ఎనిమిది యేండ్ల కిందట జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సంగతి తెల్సిందే .ఆయన దూరమై ఎనిమిది ఏండ్లు అవుతున్న కానీ ఆ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమ గుండెల్లో ఎప్పటికి నిలిచి ఉంటారు అని రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో దొన్నికోట గ్రామానికి చెందిన రామకృష్ణ ,రమాదేవి దంపతులు అంటున్నారు .

వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్రలో భాగంగా నిర్వహిస్తున్న పాదయాత్రలో భాగంగా ప్రజలతో భేటీలు జరుపుతున్నారు .ఈ క్రమంలో గతంలో దివంగత వైఎస్సార్ తో కల్సి దిగిన ఫొటోను వైఎస్‌ జగన్‌కు చూపించారు. నాడు ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్‌ ప్రవేశపెట్టిన రాజీవ్‌ ఆరోగ్య శ్రీ పథకం వల్లే తమ కుమారుడి ప్రాణాలు నిలిచాయని చెప్పారు. వైఎస్‌ఆర్‌ మరణించిన తమ గుండెల్లో చిరకాలం బతికేవుంటారని అన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat