నూతన సంవత్సర కానుక..జియో భారీ ఆఫర్లు..! – Dharuvu
Home / SLIDER / నూతన సంవత్సర కానుక..జియో భారీ ఆఫర్లు..!

నూతన సంవత్సర కానుక..జియో భారీ ఆఫర్లు..!

నూతన సంవత్సర కానుకగా జియో తన కస్టమర్లకు భారీ ఆఫర్లు ప్రకటించింది.ఈ క్రమంలో ఈ నెల 26 నుండి జనవరి 15 వరకు రూ.399 నుంచి ఆపై రీచార్జ్ చేసుకుంటే చాలు మీకు అదృష్టం ఉంటే దాదాపు 3300 రూపాయలు తరువాత మీ దగ్గరకు క్యాష్ బ్యాక్ రూపంలో రానున్నాయి.ఈ-కామర్స్‌ ప్లేయర్ల నుంచి రూ.2,600 డిస్కౌంట్‌ ఓచర్లు, రూ.400 మైజియో క్యాష్‌బ్యాక్‌ ఓచర్లు, వాలెట్ల నుంచి రూ.300 ఇన్‌స్టాంట్‌ క్యాష్‌బ్యాక్‌ ఓచర్ల రూపంలో జియో అందించబోతుంది. ఇప్పటికే రూ.399 పై జియో అందిస్తున్న రూ.2599 క్యాష్ బ్యాక్ ఆఫర్ సోమవారంతో ముగియడంతో.. కొత్త ఏడాది కానుకగా ఈ సర్ ప్రైజ్ క్యాష్ బ్యాక్‌ను అందిస్తుంది.