కెనరా బ్యాంక్ లో పీఓ ఉద్యోగాలు.. – Dharuvu
Home / NATIONAL / కెనరా బ్యాంక్ లో పీఓ ఉద్యోగాలు..

కెనరా బ్యాంక్ లో పీఓ ఉద్యోగాలు..

ప్రముఖ కెనరా బ్యాంక్ రిక్రూట్‌మెంట్ 2018 నోటిఫికేషన్ ఇవాళ విడుదల చేసింది. 450 పీఓ (ప్రొబేషనరీ ఆఫీసర్) పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఉద్యోగార్థులు జనవరి 9 నుంచి జనవరి 31, 2018లోగా దరఖాస్తు చేసుకోవాలి.

బ్యాంక్ పేరు: కెనరా బ్యాంక్

పోస్టు పేరు: ప్రొబేషనరీ ఆఫీసర్

ఖాళీల సంఖ్య: 450

జాబ్ లొకేషన్: దేశ వ్యాప్తంగా ఎక్కడైనా

చివరి తేదీ: జనవరి 31, 2018

జీతం వివరాలు: రూ. 23,700-42,020

విద్యార్హత: భారత ప్రభుత్వంచే గుర్తింపు పొందిన ఏదైనా సంస్థ నుంచి డిగ్రీ 60శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి(SC,ST,PWD అయితే 55శాతం మార్కులు).

వయో పరిమితి: 01.01.2018 వరకు అభ్యర్థుల వయస్సు 20-30ఏళ్ల మధ్య ఉండాలి.

రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: 09.01.2018

చివరి తేదీ: 31.01.2018