పుట్టింటికి వెళ్ళిపోయిన భార్య…బాయ్ ఫ్రెండ్ తో అసభ్య భంగిమలో చూసిన భర్త – Dharuvu
Breaking News
Home / CRIME / పుట్టింటికి వెళ్ళిపోయిన భార్య…బాయ్ ఫ్రెండ్ తో అసభ్య భంగిమలో చూసిన భర్త

పుట్టింటికి వెళ్ళిపోయిన భార్య…బాయ్ ఫ్రెండ్ తో అసభ్య భంగిమలో చూసిన భర్త

ప్రస్తుతం ఎక్కడ చూసిన పలువురు మహిళలు పరాయి పురుషుల మోజులో పడుతున్నారు. ముఖ్యంగా, తమ మాజీ లవర్ల కోసం వెంపర్లాడుతున్నారు. అంతేనా, ప్రియుడితో సంసారజీవితాన్ని పంచుకునేందుకు ఏకంగా భర్తలనే హతమార్చుతున్నారు. ఇలాంటి ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో స్వాతి, జ్యోతి ఇలా చేప్పుకుంటూ పోతే చాలమంది ఉన్నారు. తాజాగా ఓ వివాహిత తన బాయ్‌ఫ్రెండ్‌తో హోటల్ గదిలో శారీరక సంబంధంలో నిమగ్నమైవుండగా భర్త రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హషిమ్‌పూర్‌లో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, హషిమ్‌పూర్ ప్రాంతానికి చెందిన సల్మాన్‌కు 14 నెలల క్రితం మనాకీ గ్రామానికి చెందిన యువతితో నిఖా జరిగింది. నిఖా జరిగిన నెల రోజులకు ఆమె పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత పలుమార్లు తన భార్యను పంపించాలని అత్తమామల వద్ద ప్రాధేయపడ్డాడు. అయితే, భార్య మాత్రం రాలేదు. దీంతో భార్యపై నిఘా పెట్టిన సల్మాన్‌కు అసలు విషయం తెల్సిందే.
ఈ నేపథ్యంలో తన భార్య ఆమె బాయ్‌ఫ్రెండ్ బబ్లూతో కలిసి హోటల్ రూమ్‌లో అసభ్య భంగిమలో ఉండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. తర్వాత రోడ్డుపై గంటపాటు గొడవ జరిగింది. సమయం చూసుకుని ఆమె లవ్వర్ పారిపోయాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.