ఖమ్మం జిల్లా జక్కేపల్లి ఎంపీటీసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘనవిజయం.. – Dharuvu
Home / SLIDER / ఖమ్మం జిల్లా జక్కేపల్లి ఎంపీటీసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘనవిజయం..

ఖమ్మం జిల్లా జక్కేపల్లి ఎంపీటీసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘనవిజయం..

తెలంగాణ రాష్ట్రంలో  ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలం జక్కేపల్లి ఎంపీటీసీ  స్థానాన్ని అధికార పార్టీ టీఆర్ఎస్  కైవసం చేసుకుంది. తన సమీప ప్రత్యర్ధి సీపీఐ(ఎం)  పై 227 ఆధిక్యంతో గెలుపొందింది.అధికార పార్టీ గెలుపుపై ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. కార్యకర్తలు కుంకుమ గులాలు చల్లుకుని సంబురాలు జరుపు కుంటున్నారు.

ఓట్ల లెక్కింపు ఇలా…
జక్కేపల్లి బూత్ నెం..1
మొత్తం పోలైనవి…. 590
సీపీఐ(ఎం)- 193
టీఆర్ఎస్ – 381
నోటా  – 16.

జక్కేపల్లి బూత్ నెం. 2
మొత్తం పోలైనవి.. 556

సీపీఐ(ఎం) – 248
టీఆర్ఎస్ – 296
నోటా – 12
లీడ్ – 48

బూత్ నెం.. 3
మొత్తం పోలైనవి… 848

టీఆర్ఎస్… 408
సీపీఐ(ఎం)… 417
నోటా…. 23