Home / MOVIES / నక్క తోక తొక్కిన రకుల్ ..మెగా హీరోతో పీకల్లోతు ప్రేమ..

నక్క తోక తొక్కిన రకుల్ ..మెగా హీరోతో పీకల్లోతు ప్రేమ..

ఇటు టాలీవుడ్ అటు కోలీవుడ్ ఇండస్ట్రీ లలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న ముద్దుగుమ్మ బక్కపలచు భామ రకుల్ ప్రీత్ సింగ్ .ఒకవైపు ఇక్కడ వరస ఆఫర్లను సొంతం చేసుకుంటూనే మరోవైపు బాలీవుడ్ లో తన సత్తా చాటుకుంటుంది అమ్మడు .అయితే ప్రస్తుతం టాప్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకుపోతున్న అమ్మడుపై తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక వార్త స్ప్రెడ్ అవుతుంది .

అదే అమ్మడు మెగా కుటుంబానికి చెందిన యంగ్ హీరోతో పీకల్లోతు డేటింగ్ లో ఉన్నట్లు ఫిల్మ్ నగర్లో గుస గుస లాడుకుంటున్నారు .అయితే ఇప్పటి నుండి కాదు ఏకంగా దాదాపు రెండు యేండ్ల నుండి అంట .గతంలో విడుదలైన మెగాహీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన విన్నర్ మూవీలో ఈ ముద్దుగుమ్మ ప్రధాన పాత్రలో నటించిన సంగతి తెల్సిందే .

అప్పుడే వీరిద్దరి మధ్య ప్రేమ మొగ్గ తొడిగింది అంట .అయితే అప్పటి నుండి ఈ విషయం బయటకు రాకుండా ఇద్దరు తెగ జాగ్రత్త పడ్డారు అంట .ఇప్పుడు ఈ వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది .అయితే వీరిద్దరూ అందరిలాగా పెళ్లి చేస్కోరు అంట .కేవలం డేటింగ్ అంట ..అంతే అని ఫిల్మ్ నగర్లో అందరు చెవులు కొరుక్కుంటున్నారు ..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat