సినీ నటి గాయత్రి గుప్తా సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, ఇటీవల ఓ ప్రముఖ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న గాయత్రి గుప్తా ప్రముఖ సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ చిత్రీకరిస్తున్న జీఎస్టీపై మాట్లాడారు. స్ర్తీ స్వేచ్ఛ అనేది ఆ మహిళ నిర్ణయమని, ఆర్జీవీ గారి జీఎస్టీలో ఫోర్న్ అనేది లీగల్ అయితే, దానికి పర్సెప్షన్ ఎలా ఉంటుంది. అనే విషయం ఆర్జీవి తన జీఎస్టీలో చూపించనున్నట్లు తాను భావిస్తున్నానని చెప్పారు గాయత్రి గుప్తా.
మన దేశంలో సెక్స్‌ను సెలబ్రేట్ చేసుకుంటామని, గుడిలోకి పెద్దవాళ్లు.. చిన్న వాళ్లు వస్తారని, అటువంటప్పుడు ఆ కాలంలో ఏం జరిగిందనే విషయాలను మనం గ్రహించ గలిగితే సమాజం మారుతుందన్నారు. చివరగా.. మన దేవతలకు మొత్తం బట్టలు కప్పి లేదు కదా అంటూ సెలవిచ్చింది సినీ గాయత్రి గుప్తా.
Tags cinema devotion gayatri gupta interview