Home / ANDHRAPRADESH / బొంబాయి హోటల్లో పూనమ్ తో పవన్ కళ్యాణ్ ..!

బొంబాయి హోటల్లో పూనమ్ తో పవన్ కళ్యాణ్ ..!

కత్తి మహేష్ పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ వివాదంలోకి హీరోయిన్ పూనమ్ కౌర్ కూడా రావడంతో ఆమెను కూడా కత్తి మహేష్ వదలలేదు. ఇప్పటికే పవన్ కళ్యాణ్.. అతని భార్యల విషయంలో పలు కామెంట్లు చేశాడు కత్తి మహేష్. పవన్ కళ్యాణ్ ను పవర్ బ్రోకర్ అని కూడా అన్నాడు. తాజాగా పవన్ కళ్యాణ్ కు.. హీరోయిన్ పూనమ్ కౌర్ కు సవాల్ విసిరాడు. పవన్ కళ్యాణ్, పూనమ్ కౌర్ బండారం బయట పెడతాను, దమ్ముంటే వచ్చి అడ్డుకోండి, నా ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి అంటూ సవాల్ చేసిన మహేష్ కత్తి   మీడియా  ముందు సంచలన విషయాలు బయట పెట్టారు. పూనమ్ బర్త్డ్ డే రోజు పవన్ కళ్యాణ్ బొంబాయిలో ఒక స్టార్ హోటల్లో కలాశారంట..అక్కడే బసచేసి పార్టీ చేసుకున్నారంట..వీరితో శరత్ మారారి కూడ కలసి ఎంజాయ్ చేసినట్టు సమచారం.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat