Home / ANDHRAPRADESH / అన్ననే ఏమి చేయలేకపోయాడు ..తమ్ముడు చేయగలడా .. రేణుక చౌదరి

అన్ననే ఏమి చేయలేకపోయాడు ..తమ్ముడు చేయగలడా .. రేణుక చౌదరి

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎంట్రీ పై కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు విమర్శల పర్వం కురిపిస్తున్నారు .కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో రాణించలేడు. పవన్ లాంటి సినిమా వాళ్ళు ఎంతమంది వచ్చిన కానీ మా పార్టీ గెలుపును ఎవరు ఆపలేరు అని సంచలన వ్యాఖ్యలు చేశారు .

తాజాగా ఖమ్మం జిల్లాకు చెందిన ఎంపీ (రాజ్యసభ)రేణుక చౌదరి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నేటి రాజకీయాల్లో పసిపిల్లాడు .అయన రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకుంటున్నాడు .అయిన తన అన్న మెగాస్టార్ చిరంజీవి అప్పట్లో ప్రజారాజ్యాన్ని స్థాపించి ఏమి చేయలేక పోయాడు .ప్రస్తుతం ఆయన తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ చేయగలడా ..అయిన పవన్ కళ్యాణ్ ప్రస్తుత రాజకీయాలకు పనికి రాడని సంచలన వ్యాఖ్యలు చేశారు ..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat