పాపం : ఐఫోన్‌ 8 ఆర్డరిస్తే.. డిటర్జెంట్‌ బార్‌ వచ్చింది..! – Dharuvu
Breaking News
Home / BUSINESS / పాపం : ఐఫోన్‌ 8 ఆర్డరిస్తే.. డిటర్జెంట్‌ బార్‌ వచ్చింది..!

పాపం : ఐఫోన్‌ 8 ఆర్డరిస్తే.. డిటర్జెంట్‌ బార్‌ వచ్చింది..!

ప్రస్తుతం ఆన్ లైన్ లో మోసాలు ఇలా జరుగుతున్నాయో మనందరికి తెలిసిన విషయమే..అయితే ఓ ఐఫోన్ ప్రియుడు ఎంతో ముచ్చటపడి ఆన్‌లైన్‌ స్టోర్‌లోఐఫోన్‌-8 బుక్ చేశాడు.దానికోసం రూ.55,000 కూడా అన్ లైన్ లో చెల్లించాడు.ఫోన్‌కు బదులు డిటర్జెంట్‌ బార్‌ రావడంతో ఒక్కసారిగా షాక్ అయ్యాడు .

వివరాల్లోకి వెళ్తే.. ముంబయి నగరానికి చెందిన 26 ఏళ్ల సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ తబ్రేజ్‌ మెహబూబ్‌ నగరాలి డిసెంబర్ నెల 22న ఒక ప్రముఖ ఆన్‌లైన్‌ స్టోర్‌లోఐఫోన్‌-8 బుక్ చేశాడు. ఇందుకోసం రూ.55,000 కూడా చెల్లించాడు.ఫోన్‌కు బదులు డిటర్జెంట్‌ బార్‌ రావడంతో వెంటనే ఆ ఆన్‌లైన్‌ సంస్థపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో ఆ సంస్థపై మోసం కేసును పోలీసులు నమోదు చేశారు.

see also : 2018బడ్జెట్ ..ధరలు తగ్గేవి ..పెరిగేవి …!

see also : కేంద్ర బడ్జెట్‌ : ఏపీ, తెలంగాణలకు కేంద్రం ఇచ్చిన నిధులు ఇవే..!

see also : నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పిన టీ సర్కార్..!