తిరుమలలో త‌గ్గిన భక్తుల రద్దీ… – Dharuvu
Home / BAKTHI / తిరుమలలో త‌గ్గిన భక్తుల రద్దీ…

తిరుమలలో త‌గ్గిన భక్తుల రద్దీ…

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల వెంకన్నసన్నిధిలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉండంతో చాలా తోంద‌ర‌గా భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం జ‌రుగుతున్న‌ది. .శ్రీవారి దర్శనానికి ‌4 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచిఉన్నారు. సర్వదర్శనానికి 5 గంటలు, కాలిబాట దర్శనానికి 2 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది.