Home / BHAKTHI / మహాశివరాత్రి రోజున ఉపవాసం, జాగారం ఎందుకు చేయాలో తెలుసా..?

మహాశివరాత్రి రోజున ఉపవాసం, జాగారం ఎందుకు చేయాలో తెలుసా..?

హిందూధర్మం ప్రకారం ఎంతోమంది దేవుళ్ళు ,దేవతలు ఉన్నా..కేవలం వారి రూపాలనే కొలుస్తారు.కాని ఒక్క శివుడిని మాత్రమే లింగంగా పూజించడం విశిష్టత.క్షీరసాగర మధనం జరిపినప్పుడు ముందు హాలాహలం పుట్టింది.అయితే సృష్టిని రక్షించడానికి శివుడు ఆ గరళాన్ని తీసుకొని తన కంఠంలో ఉంచుకున్నాడు.అందుకే శివుడిని గరల కంటుడు అని కూడా పిలుస్తారు.సహధర్మచారిణికి తన శరీరంలో నుండి అర్ధభాగం ఇచ్చిన అర్ధనారీశ్వరుడు.తనను యముని భార్యనుండి రక్షించమని కోరిన భక్తమర్కండేయను చిరంజీవిగా జీవించమని వరాన్ని ఓసింగిన భక్తజన భాంధవుడు.అలాగే మన బోలాశంకరుడు అయిన ఈశ్వరుడు ఇచ్చిన వరాలను దుర్వినియోగం పరుచుకున్నారు.అంతటి విశిష్టత ఉన్న శివుని అనుగ్రహం పొందాలంటే..శివరాత్రి రోజున పూజ చేయడం ఉత్తమం.శివ అన్న పదానికి శుభప్రదం ,మంగళకరం అని అర్ధం.

see also : శివరాత్రి నాడు ఈ 2 రాశులవారు కోట్లకు పడగలేత్తటం ఖాయం..!

కైలాషనాదుడైన ఆ పరమేశ్వరుడు మాహాశివరాత్రి నాడు లింగంగా ఆవిర్భవించిన రోజునే మహాశివరాత్రి గా పరిగణలోకి వచ్చింది.భోలాశంకరుడు,ఈశ్వరుడు,లింగోద్బోవం చెందిన పవిత్ర దినమే మహాశివరాత్రి.యావత్ సృష్టిని నడిపించే ఆ మహాశివుడే..మాఘమాసం బహులచతుర్ధషి రోజున అనంత భక్తకోటి కోసం శివలింగంగా ఆవిర్భవించాడని పురాణాలు చెప్పుతున్నాయి.ఆ రోజున జాగారణ నిర్వహించాల్సి ఉంటుంది.మహాశివరాత్రి పర్వదినాన లింగోద్బోవానికి సంబంధించిన ఒక పురాణ ఘదా ఒకటి ఆచరణలో ఉంది.

పూర్వం బ్రహ్మమరియు విష్ణువు లలో ఎవరు గొప్ప అనే వివాదం ఏర్పడింది.అయితే ఆ వివాదం ఎప్పటికి పరిష్కారం కాలేదు.అయితే ఆ సమయంలో ప్రలయకర్త అయిన శివుడు గొప్ప లింగంగా ఆవిర్భవించాడు.ఆ మహా శివలింగమే అది అంతాలను బ్రహ్మ విష్ణువులు కనిపెట్టలేకపోయారు.దీనితో వారికి కనువిప్పు కలిగింది.నాగాభుషనదారి పరమేశ్వరుడు లింగంగా ఆవిర్భవించిన రోజే శివరాత్రి గా చెప్పుతుంటారు.

see also : రోజూ ప‌ర‌గ‌డుపునే 1 లీట‌ర్ నీటిని తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?

శివరాత్రి రోజు ఉపవాసం ,జాగరణ ఉండటం సనాతన సాంప్రదాయం .శివరాత్రికి ముందు ఒక్కరోజు ఒక్కపూట మాత్రమే భోజనం చేయాలి.శివరాత్రి పర్వదినం రోజు ఉదయం స్థానాధులు పూర్తిచేసుకొని ,శివదర్శనం చేసుకొని శివనామ స్మరణతో ఉపావాసం ఉండాలి .రాత్రి వేళలో శివలింగానికి పూజలు చేస్తూ..జాగారణ చేయాల్సి ఉంటుంది.అయితే పూజా విధానం ,మంత్రాలు తెలియకపోయినప్పటికీ ఉపవాసం,జాగరణం,అభిషేకం లాంటి వాటితో పాల్గొంటే చాలు శివ అనుగ్రహం లభిస్తుందని పండితులు చెప్పుతున్నారు.ఇలా చేస్తే అనుకున్నా కార్యాలు సిద్దిస్తాయి.సకల సంపదలు చేకురుతాయి అని వారు సూచిస్తున్నారు.

see also : రక్తంలో పేల్లెట్స్ పెరగాలంటే ఏం తినాలో తెలుసా..?

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat