సెక్స్ కు ముందు ఏ ఆహారం తినాలో తెలుసా …! – Dharuvu
Breaking News
Home / LIFE STYLE / సెక్స్ కు ముందు ఏ ఆహారం తినాలో తెలుసా …!

సెక్స్ కు ముందు ఏ ఆహారం తినాలో తెలుసా …!

శృంగారం కొత్త పుంతలు తొక్కుతున్న ప్రస్తుత రోజుల్లో ప్రేమికుల మధ్య కానీ పెళ్ళైన దంపతుల మధ్య కానీ ఎవరికైనా సరే ఆ సమయంలో శృంగారం చేయాలనీ అనిపిస్తుంది.అయితే శృంగారం ముందు ఏమి తినాలి ..ఏమి తీసుకోకూడదు అని మాత్రం చాలా మందికి తెలియదు.అయితే శృంగారం చేసే ముందు సరైన ఆహారం తింటేనే శృంగారంలో పాల్గొన్న వారికే కాకుండా జన్మించే పిల్లలకు కూడా సరైన ఆరోగ్యంతో పాటు అన్ని బాగుంటాయి అని అమెరికాలోని సిన్సినాటి విశ్వవిద్యాలయం ప్రొపెసర్ మైకెల్ పొలాక్ చేసిన పరిశోధనలో పలు విషయాలను తెలిపారు .

ఈ విషయం గురించి పొలాక్ మాట్లాడుతూ డ్రోసోఫిలా మెలనో గ్రస్టార్ జాతికి చెందిన ఈగలపై ఆయన పరిశోదనలు జరిపారు.ఈ జాతికి చెందిన ఈగ కళ్ళు ఎర్రగా ఉంటాయి.ఆడ ఈగ ఒక్కొక్కటి రోజుకు యాబై గుడ్లు పెట్టగలదు.అయితే దాని జీవితకాలంలో మొత్తం రెండు వేల గుడ్లను పెట్టగలదు.ఆడ ఈగ ఎప్పటిలాగే సాధారణ ఆహారమే తీసుకుంటుంది.కానీ మగ ఈగలు మాత్రం ఈస్ట్ ,షుగర్ లాంటి ముప్పై రకాల ఆహారం తీసుకుంటుంది.

see also : వాషింగ్ మెషిన్ లో బట్టలు ఉతుకుతున్నారా.? అయితే ఈ వీడియో చూడాల్సిందే |

అందుకే మగ ఈగలు ఎక్కువగా స్వీట్ ,బెకరి షాపులలో కనపడతాయి.అందుకే ఆ రకమైన ఆహారాన్ని తింటాయి అని ఆయన తెలిపారు.అయితే పది హేడు రోజుల పాటు మగ ఈగ డైట్ ను ఫాలో అవుతుంది.ఆ తర్వాత మగ ఈగ ,ఆడ ఈగ కల్సి శృంగారంలో పాల్గొంటాయి.దీంతో వాటి సంతనాభివ్రుద్ధి ఎక్కువగా ఉంటుందని ఆయన తెలిపారు .అదే విధంగా మగవారు కూడా శృంగారం ముందు న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటే మంచిదని ..అందుకే ప్రపంచంలో శోభనం రోజు పాలు ,స్వీట్ ,ఫ్రూట్స్ పెడతారు అని ఆయన తెలిపారు .సో చదివారు కదా శృంగారం ముందు ఏ ఫుడ్ తీసుకోవాలో ..మీరు ఒకసారి ట్రై చేయండి ..

see also : రక్తంలో పేల్లెట్స్ పెరగాలంటే ఏం తినాలో తెలుసా..?

see also : రోజూ ప‌ర‌గ‌డుపునే 1 లీట‌ర్ నీటిని తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?