శృంగారం ఏ సమయంలో చేస్తే పిల్లలు పుడతారో తెలుసా ..? – Dharuvu
Breaking News
Home / LIFE STYLE / శృంగారం ఏ సమయంలో చేస్తే పిల్లలు పుడతారో తెలుసా ..?

శృంగారం ఏ సమయంలో చేస్తే పిల్లలు పుడతారో తెలుసా ..?

సాధారణంగా స్త్రీ ,పురుషుడు శృంగారంలో పాల్గొనడానికి నిర్దిష్ట సమయలంటూ ఉంటాయి.ఎక్కువ మంది రాత్రి వేళల్లోనే శృంగారంలో పాల్గొంటారు.అయితే కొంతమంది ఉదయం,పగలు వారి ఇష్టాన్ని, సమయాన్ని బట్టి బట్టి శృంగారంలో పాల్గొంటారు.అయితే నిజానికి సైన్స్ ఆయుర్వేదం శాస్రం చెపుతున్న ప్రకారం అసలు జంటలు శృంగారంలో పాల్గొనడానికి సరైన సమయం ఏంటో తెలుసా..?అదే ఇప్పుడు తెలుసుకుందాం.ఆయుర్వేద ప్రకారం అయితే అర్ధ రాత్రికి ముందు శృంగారంలో పాల్గొంటే మంచిదట.దాంతో శృంగారానికి ,నిద్రకి మంచి సమయం ఉంటుందట.ఇక సైన్స్ ప్రకారం శృంగారంలో పాల్గొనడాని ఏసమయం అనువుగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

 

ఉదయం 6 నుండి 8 మధ్య..
ఈ సమయంలో పురుషులకు శృంగార వాంఛ ఎక్కువగా ఉండటమే కాదు..ఆ సమయంలో వారి పవర్ బాగా ఉంటుందట.ఇక్కడ మహిళల విషయంలో పూర్తి విరుద్దం.

ఉదయం 8 నుండి 10 మధ్య..
ఈ సమయంలో ఎండార్ఫిన్ అనే అర్మోన్లు విడుదల అవ్వడం వల్ల మహిళలకు శృంగార వాంఛ పెరుగుతుందట.కాని పురుషులలో ఈ సమయంలో శృంగార వాంఛ తగ్గుతుందట.అయితే ఇద్దరు ఇష్టపడితే శృంగారంలో ఎంజాయ్ చేయచ్చు.

మధ్యానం 12 నుండి 2 గంటల మధ్య..
ఈ సమయంలో స్త్రీ,పురుషులు ఇద్దరు బిజీ వర్క్ లో ఉంటారు.కాబట్టి శృంగారం చేసుకోవడానికి ఇష్టపడరు.

మధ్యానం 2 నుండి సాయంత్రం 4గంటల మధ్య..
ఈ సమయంలో స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ బాగా పనిచేస్తుందట.అంతే కాదు ఈ సమయంలో పురుషుల నుండి విడుదల అయ్యే వీర్యం కుడా నాణ్యమైనది గా ఉంటుందట.కాబట్టి ఈ సమయంలో శృంగారం చేస్తే పిల్లలు కలిగే అవకాశం ఉంటుందట.కాని ఎక్కువ మంది స్త్రీ లు ఈ సమయంలో ఇష్టపడరు.

సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల మధ్య..
ఈ సమయంలో స్త్రీ ,పురుషుడు ఇద్దరికీ ఎక్కువగా ఆకలి వేస్తుందట.అంతే కాదు శృంగార వాంఛ,పవర్ చాలా తక్కువగా ఉంటుందట.కాబట్టి ఈ సమయంలో శృంగారం చేసుకోవడానికి అణువు కాదట.

రాత్రి 8 నుండి 10గంటల వరకు..
ఈ సమయంలో ఇద్దరిలోను శక్తి నిల్వలు పెరిగి..శృంగారానికి అణువుగా తయారవుతాయట. కనుక ఈ సమయం శృంగారానికి అత్యంత అణువైనదట .

రాత్రి 10నుండి 12 గంటల వరకు..
శృంగారం చేసుకోవడానికి ఈ సమయం చాలా అణువైనదట. ఎందుకంటే ఈ సమయంలో వారి హార్మోన్లు భాగా ఎక్కువగా పనిచేస్తాయట .అయితే మంచి నిద్ర సమయం కాబట్టి గ్రామీణ స్త్రీ లు ఎక్కువగా ఆసక్తి చూపారట..

see also : రోజు రెండు యాలుకులుతింటే ఏమవుతుందో తెలుసా..?

see also : రోజూ నెయ్యి తింటే ఎన్ని లాభాలో తెలుసా..?