Big Breaking News-ప్రధాని మోదీ సతీమణికి రోడ్డు ప్రమాదం… – Dharuvu
Home / NATIONAL / Big Breaking News-ప్రధాని మోదీ సతీమణికి రోడ్డు ప్రమాదం…

Big Breaking News-ప్రధాని మోదీ సతీమణికి రోడ్డు ప్రమాదం…

ప్రధానమంత్రి నరేందర్ మోదీ సతీమణి జశోదా బెన్ తీవ్ర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు .రాజస్థాన్ రాష్ట్రంలో కోటా ,చిత్తోడ్ నేషనల్ హైవే మీద జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రధాని సతీమణి తలకు తీవ్ర గాయాలయ్యాయి .అయితే వెంటనే సమాచారం అందుకున్న అధికారులు అక్కడకి చేరుకొని చిత్తోడ్ లోని ఒక ప్రముఖ ఆస్పత్రికి చేర్పించారు .అయితే ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని ..ఏమి భయపడనవసరం లేదని ..వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు పోలీసులు తెలిపారు .ఇదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు చెబుతున్నారు .