Home / MOVIES / అలా క‌న్నుకొట్టింది.. ఇలా వైర‌ల్ అయ్యింది..!

అలా క‌న్నుకొట్టింది.. ఇలా వైర‌ల్ అయ్యింది..!

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ అమ్మాయి ఫోటోలు.. ఆమెకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. అది ఓ మలయాళ సినిమా ఒరు ఆడార్ లవ్ సినిమాకు సంబంధించిన వీడియో. అందులో ఓ అమ్మాయి అబ్బాయి మధ్య కళ్ళతో జరిగే చిన్న సంభాషణ అందరికీ తెగ నచ్చేసింది. అంత‌లా వైర‌ల్ అయిన ఆ అమ్మాయి ఎవరని తెలుసుకోవాల‌ని ఉందా.. అయితే ఈ వార్త మీకోస‌మే

కేరళ లోని త్రిసూర్‌కు చెందిన ఈ క్యూట్ గ‌ర్ల్ పేరు ప్రియ వారియర్.. అక్కడే విమల కాలేజ్‌లో బీకాం మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ సినిమా ఆడిషన్స్ కోసం వెళ్ళినప్పుడు ఆ అమ్మాయిని ఓ చిన్న రోల్ కోసం తీసుకున్నారు. అయితే ప్రియ వారియర్‌కు ఇచ్చిన ఆ చిన్న సీన్లలోనే చాలా బాగా చేయడంతో మెయిన్ రోల్ ఇచ్చేశారు. ఇటీవలే ఆ సినిమాకు సంబంధించిన మాణిక్య మలయార పూవి పాట బాగా హిట్ అవ్వడం.. ముఖ్యంగా ఈ అమ్మాయి ఇచ్చిన హావభావాలు చాలా బాగా ఉండడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించి.. ఆ అమ్మాయి గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat